తరువాత టార్గెట్ మీరే కావొచ్చు..?

|

సమాచారాన్ని షేర్ చేసుకునే క్రమంలో మనలో చాలా మంది ఈ-మెయిల్ అకౌంట్ లను కలిగి ఉండటం విశేషం. అయితే, డేటా లీకేజ్ అనేది ప్రధానంగా ఈ-మెయిల్స్ హ్యాక్ అవటం ద్వారానే జరుగుతోందని పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్..

 మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసి వాటిని తరచూ మారుస్తూ ఉండటం ద్వారా ఈ ఈమెయిల్ అకౌంట్ లను పూర్తి సెక్యూర్ గా ఉంచుకోవచ్చు.

 మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

మీ మెయిల్ ఐడీని నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే షేర్ చేయండి.

 మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్
 
మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

ఇతర వ్యక్తుల నుంచి వచ్చిన అటాచ్‌మెంట్స్, డౌన్‌లోడింగ్ ఫైల్స్‌ను ఓపెన్ చేసేముందు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. వాటి పై ఓ నిర్థారణకు వచ్చాక మాత్రమే ఓపెన్ చేయండి.

 మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

స్పామ్ మెయిల్స్‌కు రిప్లై ఇవ్వకండి.

 మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

వివిధ ఆఫర్లను ఎరవేసే మోసూపూరిత మెయిల్స్‌ను ఏ మాత్రం విశ్వసించకండి.

 మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

ఈమెయిల్ కంటెంట్ మానిటరింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీకొచ్చే ప్రతి మెయిల్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చు.

 మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

యాంటీ మాల్వేర్ ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీ అకౌంట్ కు త భద్రతను మరింతగా పెంచుకోవచ్చు.

 మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

మీ ఈమెయిల్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకునేందుకు 10 సింపుల్ టిప్స్

ఈమెయిల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొగిలగే సామర్థ్యం యాంటీ స్పామ్, యాంటీ వైరస్, కంటెంట్ ఫిల్టరింగ్ వంటి ఫీచర్లకు ఉంది. కాబట్టి మీ డివైస్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాలి.

Best Mobiles in India

English summary
10 must-know email security tips. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X