మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 10 తెలుగు అప్లికేషన్‌లు

|

యాప్ దీని పూర్తి పేరు అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఈ ‘యాప్స్' భలే సుపరిచితం. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మొబైల్ ఇంకా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసే విధంగా లక్షలాది అప్లికేషన్‌లను డెవలపర్లు వృద్థి చేస్తున్నారు. తెలుగు యాప్‌లకు భలే క్రేజ్ అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కూడ కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘స్మార్ట్' యాప్స్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఇక మన తెలుగు విషయానికొస్తే వంటకాలు, ఫిట్నెస్, కథలు, సామెతలు, పొడుపు కథలు, జోక్స్, వంటలు, స్తోత్రాలు, బైబిల్, ఖురాన్ ఇలా అనేక అంశాలకు సంబంధించి వందలాది అప్లికేషన్‌లు మన మాతృ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉపయుక్తమైన తెలుగు యాప్స్ ద్వారా కేవలం ఒకే ఒక క్లిక్‌తో విలువైన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండవల్సిన 10 తెలుగు అప్లికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

భగవథ్ గీత తెలుగు యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మంచి మాటలను తెలుసుకోవచ్చు.

Bhagavad Gita Telugu

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

గూగుల్ ప్లే స్టోర్‌‍లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా అర్థం కాని ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్థాలను తెలుసుకోవచ్చు...

English Telugu Dictionary

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా తెలుగు వంటకాలను తెలుసుకోవచ్చు.

Telugu Recipes

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నఈ తెలుగు క్యాలెండర్ యాప్ ద్వారా ముఖ్యమైన తేదీలు అలానే పండుగలకు సంబంధించి సమచారాన్ని తెలుసుకోవచ్చు.

Telugu calendar 2015

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

తెలుగు కీబోర్డ్ యాప్

Telugu Keyboard

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

ఈ యాప్ ద్వారా తెలుగు ఎస్ఎంఎస్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లో పొందవచ్చు.

Telugu SMS

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మనసుతో - తెలుగు మ్యూజిక్ యాప్, ఈ అప్లికేషన్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యుత్తమ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

Manasu Tho - Telugu Music

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

తెలుగు ఇ-బుక్స్, ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నచ్చిన తెలుగు ఇబుక్‌లను ఫోన్‌లో వీక్షించవచ్చు..

Telugu eBooks

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

తెలుగు బాలశిక్ష,

Telugu Balasiksha Lite

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ కోసం 10 తెలుగు అప్లికేషన్‌లు

వన్‌ఇండియా తెలుగు న్యూస్

Oneindia Telugu News

Best Mobiles in India

English summary
10 must telugu apps on your android smarphone. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X