మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగునా దుష్ప్రభావాలే

Posted By:

టెక్నాలజీ రంగంలో ఊహకందని రీతిలో చోటుచేసుకుంటున్న మార్పులు మనిషి సామాజిక, మానిసక, శారీరక ఇంకా ఆరోగ్య స్థితిగతుల పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. టెక్నాలజీని అవసరం మేరకు వినియోగించుకుంటే పర్వాలేదు కానీ, టెక్నాలజీనే జీవితమనుకుని అస్తమానం అందులో విహరించటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మితిమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా తలెత్తే దుష్ప్రభావాలను మందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒంటరిగా జీవించేందుకే ఇష్టపడతారు

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

టెక్నాలజీకి బానిసలుగా మారిన వారు ఒంటరిగా జీవించేందుకే ఇష్టపడతారు

సామాజిక నైపుణ్యాలు కొరవడతాయి

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

వీరిలో సామాజిక నైపుణ్యాలు కొరవడతాయి

ఊబకాయం

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

వీరిని ఊబకాయం బాధిస్తుంది

తీవ్రమైన ఒత్తిడి

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు

నిద్రలేమి అలవాట్లు వీరిని చుట్టుముడతాయి

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

నిద్రలేమి అలవాట్లు వీరిని చుట్టుముడతాయి

ఎలక్ట్రానిక్ వ్యర్థాల కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

ఎలక్ట్రానిక్ వ్యర్థాల కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది

సోషల్ మీడియా వేధింపుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

సోషల్ మీడియా వేధింపుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది

కొరవడిన గోప్యత

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

గోప్యతా లేకపోవడంతో హ్యాకర్ల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

తీవ్రమైన డిప్రెషన్‌కు గురువుతున్నారు

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

తీవ్రమైన డిప్రెషన్‌కు గురువుతున్నారు

సామాజిక సంబంధాల పరిధిలను

మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే

సామాజిక సంబంధాల పరిధిలను తెలుసుకోలేకపోతున్నారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Negative Effects of Technology. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting