TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
హ్యాక్ చేసిన వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఉద్యోగం
సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను స్థాపించి ఆన్‌లైన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక హోదాను దక్కించుకున్న మార్క్ జూకర్‌బెర్గ్ 29 సంవత్సరాల వయసులోనే యువ బిలయనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. జూకర్‌బెర్గ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. ఫేస్‌బుక్ గురిచి 10 ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఫేస్‌బుక్ గురిచి 10 ఆసక్తికర నిజాలు
ఓ న్యూయార్కర్ తెలిపిన వివరాల మేరకు జూకర్‌బర్గ్ కలర్‌బ్లైండ్‌ను కలిగి ఉన్నారు. అంతే కాకుంగా మార్క్ బ్లూ కలర్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. కారణంగానే ఫేస్‌బుక్ ఫేస్‌బుక్ బ్లూ కలర్‌లో ఉంటుంది.
ఫేస్‌బుక్ గురిచి ఆసక్తికర నిజాలు
2006లో క్రిస్ పుట్నమ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి వేల కొద్ది ప్రొఫైల్స్‌ను మైస్పేస్ ప్రొఫైల్స్ తరహాలో మార్చేసాడు. అయితే ఈ చర్యకు గాను అతనికి ఫేస్‌బుక్ ఉద్యోగమిచ్చింది.
ఫేస్‌బుక్ గురిచి ఆసక్తికర నిజాలు
ఫేస్‌బుక్‌లో ఆ విచిత్రమైన వ్యక్తి మీకు గుర్తున్నాడా..?
ఆయనెవరో కాదు అల్ పాసినో. ఆహా!
ఫేస్‌బుక్ గురిచి ఆసక్తికర నిజాలు
బ్రెస్ట్ ఫీడింగ్ ఫోటోలను ఫేస్‌బుక్ అనుమతించదు.
ఫేస్‌బుక్ గురిచి ఆసక్తికర నిజాలు
2011, ఐస్‌ల్యాండ్ తన రాజ్యాంగాన్ని మార్చి రాసే క్రమంలో ఫేస్‌బుక్ సహాయం తీసుకుంది.
ఫేస్‌బుక్ గురిచి ఆసక్తికర నిజాలు
యూట్యూబ్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ చెన్ ఫేస్‌బుక్‌లో కొన్ని వారాలు పాటు పనిచేసారు.
ఫేస్‌బుక్ గురిచి ఆసక్తికర నిజాలు
ఫేస్‌బుక్‌లో ఫోటో షేరింగ్‌ను మార్క్ జూకర్‌బర్గ్ ఒప్పుకోలేదు. సీన్ పార్కర్ మార్క్‌ను ఒప్పించి ఫోటో షేరింగ్ ఫీచర్‌ను పొందుపరిచారు.
ఫేస్‌బుక్ గురిచి ఆసక్తికర నిజాలు
తనను తొలగించాలన్న ఒత్తిడి పెరుగుతోన్న నేపధ్యంలో మార్క్ జూకర్‌బర్డ్ 2005లో సీఈఓ పాఠాలను నేర్చుకున్నారు.
ఫేస్‌బుక్ గురిచి ఆసక్తికర నిజాలు
ఫేస్‌బుక్ విడాకులకు కారణమవుతోందని ఓ సర్వే తెలిపింది.