మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

Posted By:

ఒకానొక సమయంలో మొబైల్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న నోకియా మొబైల్స్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. నోకియా బ్రాండ్ అంటే ఇండియాలో ఇప్పటికి చాలా మందికి అభిమానం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అందుకు కారణం నోకియా మొబైల్స్‌లలో ఉండే ఫీచర్స్ వేరే ఇతర మొబైల్ కంపెనీలలో ఉన్నప్పటికీ నోకియా అందించే యూజర్ సంతృప్తి వేరే ఇతర కంపెనీలు అందివ్వకపోవడమే. నోకియా ఫీచర్ ఫోన్‌లలో ఒకటైన ‘నోకియా 1100' గురించి మనలో చాలా మందికి తెలుసు. ఈ ఫోన్ అమ్మకాల పరంగానూ సంచలనం సృష్టించింది. నేటి ప్రత్యేక కథనంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ లతో పోలిస్తే నోకియా 1100 బెస్ట్ అనటానికి 10 కారణాలను మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

మీ స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే నోకియా 1100 ఫీచర్ ఫోన్ ధర చాలా తక్కువ. సో.. నెలానెలా మీ జీతంలోని కొంచం మొత్తాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

మీ స్మార్ట్‌ఫోన్‌ క్రిందపడితే స్ర్కీన్ పగిలిపోతుంది. కానీ, నోకియా 1100 క్రిందపడినప్పటికి చెక్కుచెదరదు.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

మీ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ బ్యాకప్ తో పోలిస్తే నోకియా 1100 బ్యాటరీ బ్యాకప్ కొన్ని రెట్లు అధికం.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

నోకియా 1100లోని టార్చ్‌లైట్ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌‌లోని టార్చ్ లైట్ ఫీచర్ కంటే మెరుగ్గా ఉంటుంది.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

నోకియా 1100లోని కీప్యాడ్‌‍ను రెండు మూడుసార్లు ఉపయోగిస్తే చాలు ఆ కోబోర్డ్ పట్ల మీరు మరింతగా ఆకర్షితులవుతారు.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

నోకియా 1100 హ్యాంగ్ అవటమనే సమస్య నూటికి తొంబై శాతం ఉండదు. ఒకవేళ అయితే ఫోన్ ను స్విచాఫ్ చేసి ఆన్ చేస్తే చాలు సమస్య పరిష్కారమైపోతుంది.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

నోకియా 1100 అన్ని రకాల సిమ్‌కార్డ్‌లనూ సపోర్ట్ చేస్తుంది.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

నోకియా 1100లో సిగ్నల్ వీక్ అవటమనే సమస్యే ఉండదు.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?

నోకియా 1100 రకరకాల కలర్ ప్యానల్స్‌లో లభ్యమవుతుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Reasons Why The Legendary Nokia 1100 Is Better Than Your Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot