సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7.. హాట్ రూమర్స్

Written By:

సామ్‌సంగ్ నుంచి ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌లు సరికొత్త డిజైనింగ్‌తో పాటు ఆకట్టుకునే ఫీచర్లతో అలరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొద్ది నెలల్లో రాబోతున్న సామ్‌సంగ్ అప్-కమింగ్ మోడల్ స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఎస్7' థ్రిల్లింగ్ స్పెక్స్‌‍తో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోందని రూమర్స్ కోడై కూస్తున్నాయి. వాటిలో 10 ఆసక్తికర రూమర్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

సంక్రాంతి డిస్కౌంట్ ఆఫర్స్, 20 బ్రాండెడ్ ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

గెలాక్సీ ఎస్7ను ప్రపంచపు వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌గా పిలిచే అవకాశముంది. ఈ ఫోన్‌లో పొందుపరిచే శక్తివంతమైన ప్రాసెసింగ్ చిప్‌సెట్ డెస్క్‌టాప్ తరహా వేగంతో పనితీరును కనబరుస్తుందట.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్7 కోసం సామ్‌సంగ్ ఆర్మ్ వీ7 ఆర్టికటెక్షర్‌తో కూడిన శక్తివంతమైన ఎక్సినోస్ కస్టమ్ సీపీయూను అభివృద్థి చేస్తున్నట్లు సమచాచారం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 స్లిమ్ మెట్ ఫోమ్ ఫ్యాక్టర్ అలానే గ్లాస్ బిల్డ్‌తో వచ్చే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌లో వచ్చే అవకాశం. ఒకటి 5.2 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్, మరొకటి 5.8 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్. ఈ రెండు డిస్ ప్లేలు 4కే రిసల్యూషన్‌ను సపోర్ట్ చేసే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 శక్తివంతమైన డ్యుయల్ కెమరా సెటప్ తో లభ్యమయ్యే అవకాశం. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 రెండు స్టోరేజ్ మోడల్స్‌లో లభ్యమయ్యే అవకాశం. అందులో ఒకటి 32జీబి వేరియంట్ కాగా, రెండవది 64జీబి వేరియంట్. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 ప్రారంభ వేరియంట్ ధర రూ.60,000 ఉండొచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7..10 హాటెస్ట్ రూమర్స్

గెలాక్సీ ఎస్7, ఫిబ్రవరి లేదా మార్చిలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Reasons Why You Should Wait For Samsung Galaxy S7. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot