ఇంగ్లీష్ కోసం కుస్తీలు.. బతుకు నేర్పిన పాఠాలతో...

|

ఇంగ్లీష్ కోసం కుస్తీలు పడినవారు ఒకరు....గురువు దగ్గర బతుకు పాఠాలు నేర్చుకున్న వారు మరొకరు. కాలేజి లో కమ్యూనికేషన్ కోసం చిన్న సమాచార వ్యవస్థను స్థాపించి దాన్ని మహా సముద్రంలా మార్చిన వారు మరొకరు. కేవలం తమ తెలివినే పెట్టుబడిగా పెట్టి నేడు టెక్ ప్రపంచంలో బిలీయనీర్లుగా రాజ్యమేలుతున్నారు.. కేవలం టెక్నాలజీని ఆధారంగా చేసుకుని తమ మెదడుకు పదును పెట్టి నేడు కోట్లకు పడగలెత్తి అందర్నీ వణికిస్తున్నారు. పోర్బ్ సంపన్నుల జాబితాను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతోనే వీరు కుబేరులయ్యారన్నది కాదనలేని వాస్తవం..మీరే చూడండి.

Read more: కుబేరులకే కుబేరుడు: 22 సంవత్సరాల్లో 17 సార్లు నెంబర్‌వన్

1.

1.

బేర్క్ షైర్ హత్ వే అధినేత వారెన్ బఫెట్ దగ్గర శిష్యరికం చేసి ప్రపంచానికి మైక్రోసాఫ్ట్ అనే మహాసామ్రాజ్యాన్ని పరిచయం చేశారు. 30 సంవత్సరాల క్రితం మైక్రోసాప్ట్ ను స్థాపించి దాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి తన తెలివినే పెట్టుబడిగా పెట్టారు. ఇప్పుడు దాన్ని అలా వదిలేసి సమాజసేవలో సేద తీరుతున్నారు.

2.

2.

ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలనే తాపత్రయమున్న వ్యక్తి..నాకు ఈ డబ్బు సరిపోదు నేను ఇంకా సంపాదించాలంటూ ఇంటర్యూలో కూడా చెప్పారు. ఈ కామర్స్ రంగంలోకి తెలివిగా ప్రవేశించి కోట్లకు అధినేత అయ్యారు.

3.
 

3.

ఈ మహా సముద్రం గురించి చెప్పనే అవసరం లేదు. తన కాలేజీలో సమాచారాన్ని చేరవేయడానికి ఫేస్‌బుక్ అనే చిన్న సైట్ ని ప్రారంభించారు. అది నేడు మహా సంద్రమై పోటెత్తుతోంది. బిజినెస్ తెలివిగా ఎలా చేయాలో మార్క్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిందే. లక్షల కోట్లు దానం చేసినా సంపద ఇంకా పెరుగుతూనే ఉంది.

4.

4.

లారీ ఎలిసన్, బాబ్ ఓట్స్ ఇద్దరూ అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఐ)లో సైన్యం కోసం "ఒరాకిల్" అనే ప్రాజెక్ట్ ను తయారు చేశారు. అయితే ఒరాకిల్ కంటే వేగంగా పనిచేసే చాలా ప్రాజెక్టులు రావడంతో అది వెలుగులోకి రాకుండా పోయింది. సిఐఐలో పేరు రాకపోతేనేం.. మనమే తెచ్చుకుందామని భావించి లారీ ఎలిసన్, బాబ్ ఓట్స్‌లు "ఒరాకిల్" అనే పేరుతో కంపెనీ పెట్టారు. అదే నేడు ప్రపంచాన్ని టెక్ రంగంలో ఏలుతోంది.

5.

5.

వెబ్ ప్రపంచంలో గూగుల్ ఇప్పుడు ఓ మహా సంద్రం. దాన్ని ఎవరూ ఇప్పుడూ దాటే పరిస్థితి లేదు. అయితే ఇది ఒకప్పుడు చిన్న వెబ్ గా ప్రారంభమైంది. వరల్డ్ వైడ్ వెబ్ యెక్క అనుసంధాన నిర్మాణాన్ని ఒక భారీ గ్రాఫ్ గా తయారుచేయాలన్న ఆలోచన గూగుల్ గా అవతరించింది.

6.

6.

గూగుల్ నుంచి వచ్చిన అనుకోకుండా వచ్చి మార్కెట్ లో దుమ్ము రేపుతోంది.

7.

7.

బిల్ గేట్స్ తో కలిపి మహా సామ్రాజ్యాన్ని ఏర్పరచిన వాడు. తన తెలివితో కంపెనీని ఈ స్థాయికి తెచ్చిన వాడు.

8.

8.

చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్న వ్యక్తి. ఆంగ్ల భాష కోసం కుస్తీలు పడిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచానికి ఆలీబాబా అనే మహా సామ్రాజ్యాన్ని పరిచయం చేశాడు.

9.

9.

పెట్టిన అనతి కాలంలో ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు అవేమి ఆయనకు అడ్డు రాలేదు. డెల్ సామ్రాజ్యన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక్క ఆలోచన తప్ప. అదే ఆయన్ని బిలియనీర్ అయ్యేలా చేసింది.

10.

10.

ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ప్రపంచానికి మకుటంలేని మహరాజుగా వెలుగొందుతోంది. చైనాలోనే అతి పెద్ద ఆన్‌లైన్ మార్కెట్ ఇది

11

11

 క్లిక్ చేయండి.  క్లిక్ చేయండి. 

Best Mobiles in India

English summary
Here Write 10 richest tech billionaires in the world

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X