ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.1999కే

Posted By:

స్మార్ట్ మొబైలింగ్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. కోరిన ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లలో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లకు మంచి గిరాకీ ఉంది. గ్లోబల్ బ్రాండ్‌లలో ఒకటైన సామ్‌సంగ్ అందుబాటు ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. మధ్య తరగతి మార్కెట్లను వసం చేసుకునే లక్ష్యంతో దేశవాళీ బ్రాండ్‌లు వివిధ మోడళ్లలో చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. రూ.3,000 ధరల్లో లభ్యమవుతున్న చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‍‌‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Jivi JSP 20

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

Jivi JSP 20

ధర రూ.1,999

ఫోన్ ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ సింగిల్‌కోర్ చిప్‌సెట్, 128ఎంబి ర్యామ్, 256ఎంబి ఇంటర్నల్ మెమరీ.

 

కార్బన్ స్మార్ట్ ఏ50ఎస్

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ స్మార్ట్ ఏ50ఎస్
ధర రూ.2,199

ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

వీడియోకాన్ వీస్టైల్ స్మార్ట్

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోకాన్ వీస్టైల్ స్మార్ట్
ధర రూ.2,300

ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 128ఎంబి ర్యామ్, 256 ఎంబి ఇంటర్నల్ మెమరీ.

 

కార్బన్ స్మార్ట్ ఏ5 టర్బో

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ స్మార్ట్ ఏ5 టర్బో
ధర రూ.2,449

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమరీ, 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్.

 

లెనోవో ఏ269ఐ

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

లెనోవో ఏ269ఐ
ధర రూ.2,500

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x320పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెర్, 256 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, 2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా.

 

ఇంటెక్స్ ఆక్వా 4ఎక్స్

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా 4ఎక్స్
ధర రూ.2,999

బెస్ట్ ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్.

 

ఇంటెక్స్ ఆక్వా టీ2

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఆక్వా టీ2
ధర రూ.2,699

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6571 డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా.

 

స్పైస్ స్మార్ట్‌ఫ్లో ఎంఐ-348ఇ

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

స్పైస్ స్మార్ట్‌ఫ్లో ఎంఐ-348ఇ
ధర రూ.2,699

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

మైక్రోమాక్స్ కాన్వాస్ బోల్ట్ 301

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమాక్స్ కాన్వాస్ బోల్ట్ 301
ధర రూ.2,899

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ కనెక్టువిటీ, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 3.5 అంగుళాల డిస్‌ప్లే, సింగిల్ కోర్ చిప్‌సెట్, 1.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

కార్బన్ ఏ52 ప్లస్

చవక ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

కార్బన్ ఏ52 ప్లస్
ధర రూ.3,000

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2 మెగా పిక్సల్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
10 Ridiculously cheap Android smartphones priced under Rs 3000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting