గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

Posted By:

గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా రూపుదిద్దుకున్న గెలాక్సీ ఎస్‌4ను గురవారం (మార్చి 14) న్యూయార్క్‌లోని మాన్హాటన్ ఐకానిక్ రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక అన్ ప్యాకెడ్ 2013 కార్యక్రమంలో ఆవిష్కరించటం జరిగింది. డివైజ్ ఏప్రిల్ నుంచి మార్కెట్లో లభ్యంకానుంది. ‘గెలాక్సీ ఎస్4' ముందస్తు బుకింగ్‌లకు సంబంధించి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ రెడిఫ్ షాపింగ్ పలు కీలక వివరాలను తన లిస్టింగ్స్‌లో పొందుపరిచంది. ఈ ఆన్‌లైన్ రిటైలర్ గెలాక్సీ ఎస్4ను రూ.59,990కి ఆఫర్ చేస్తోంది. గాడ్జెట్ కొనుగోలుకు సంబంధించి మూడు నెలల ఈఎమ్ఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. నేటి ప్రత్యేక శర్షికలో భాగంగా గెలక్సీ ఎస్4కోసం రూపుదిద్దుకన్న పలు ప్రత్యేక ఉపకరణాలను మీకు పరిచయం చేస్తున్నాం.

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

స్పెసిఫికేషన్‌లు: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్1080x 1920పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.9గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ / 1.6గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (ప్రాంతాన్ని బట్టి), 2జీబి ర్యామ్, స్టోరేజ్ వర్షన్స్ (16/32/64 జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), బ్లూటూత్ 4.0, ఐఆర్ ఎల్ఈడి, ఎంహెచ్ఎల్ 2.0, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, ఫోన్ బరువు 130 గ్రాములు.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

ఎస్ బ్యాండ్ (S Band),

ఫిట్నెస్ వివరాలను తెలుసుకునేందుకు దోహదపడుతుంది.

 

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

ఎస్ వ్యూ కవర్ (S View Cover),

ఈ కవర్ ఫోన్‌కు రక్షణ కవచంలా ఉంటుంది.

 

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

గేమ్ ప్యాడ్ (Game Pad),

ఈ పోర్టబుల్ బ్లూటూత్ గేమ్ ప్యాడ్ డాక్ సిస్టంను కలిగి గెలాక్సీ ఎస్4ను పర్‌ఫెక్ట్ గేమర్‌గా మార్చేస్తుంది.

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

వైర్‌లెస్ ఛార్జింగ్ కవర్ (Wireless Charging Cover),

ఈ ప్రత్యేక వైర్‌లెస్ ఛార్జింగ్ కవర్ గెలాక్సీ ఎస్4ను ఇట్టే ఛార్జ్ చేసేస్తుంది.

 

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

ఫ్లిప్ కవర్ (Flip Cover)

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

పౌచ్ (Pouch),

ఈ ప్రత్యేక పౌచ్ గెలాక్సీ ఎస్4ను ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.

 

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

ప్రొటెక్టివ్ కవర్+ (Protective Cover+),

ఈ ప్రత్యేక ప్రొటెక్టివక్ కవర్‌లు ఆడ్వాన్సుడ్ సెక్యూరిటీ ఫీచర్లను గెలాక్సీ ఎస్4ను ప్రమాదాల బారి నుంచి రక్షిస్తాయి.

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

హెడ్‌సెట్ (Headset),

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హెడ్‌సెట్ ప్రీమియమ్ హై-ఫై సౌండ్ అనుభూతులను చేరువ చేస్తుంది.

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

ఎక్స్‌ట్రా బ్యాటరీ కిట్ (Extra Battery Kit)

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

హార్ట్ రేట్ మానిటర్ (Heart Rate Monitor)

ఈ హార్డ్ రేట్ మానిటర్‌ను గెలాక్సీ ఎస్4కు కనెక్ట్ చేయటం ద్వారా గుండె వేగాన్ని తెలుసుకోవచ్చు.

గెలాక్సీ ఎస్4 కోసం ప్రత్యేక ఉపకరణాలు!

బాడీ స్కేల్ (Body Scale),

ఈ బాడీ స్కేల్‌ను గెలాక్సీ ఎస్4కు కనెక్ట్ చేసుకుని మీ బరువును చూసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot