అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

Posted By:

సామ్‌సంగ్ ఫోన్‌లంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్. ఈ బ్రాండ్ నుంచి కొత్త వర్షన్ ఫోన్ విడుదలవుతుదంటే చాలు టెక్నాలజీ ప్రపంచమంగా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా సామ్‌సంగ్, తన గెలాక్సీ సిరీస్ నుంచి విడుదల చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు అన్ని మార్కెట్లలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎన్నో అంచనాలతో గతేడాది మార్కెట్లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 5 అభిమానులను నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి. మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి ఈ నేపధ్యంలో గెలాక్సీ ఎస్5కు సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న గెలాక్సీ ఎస్6 పై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. సామ్‌సంగ్ ఈ డివైస్ రూపకల్పన పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రపంచం ముందుకు రాబోతోన్న గెలాక్సీ ఎస్6కు సంబంధించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

మీరు యూఎస్‌లో ఉంటున్నట్లయితే AT&T నెట్‌వర్క్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 విడుదలను ఇప్పటికే ధృవీకరించింది. మీ ప్రాంతంలో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి మరిన్ని వివరాలను మార్చి 1వ తేదీని వెల్లడయ్యే అవకాశం ఉంది.

అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

AT&T నెట్‌వర్క్ తరహాలోనే Sprint క్యారియర్ కూడా గెలాక్సీ ఎస్6 విడుదలను ధృవీకరించింది. ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి మరిన్ని వివరాలను మార్చి 1వ తేదీని వెల్లడయ్యే అవకాశం ఉంది.

అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

టీ -మొబైల్స్ నెట్‌వర్క్ గెలాక్సీ ఎస్6 విడుదలను ధృవీకరించింది. ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి మరిన్ని వివరాలను మార్చి 1వ తేదీని వెల్లడయ్యే అవకాశం ఉంది.

అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

భారత్ మార్కెట్లో గెలాక్సీ ఎస్6ను ఏప్రిల్ రెండవ వారంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. మార్చి ఆరంభం నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం.

అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

గెలాక్సీ ఎస్6 వైర్‌లెస్ చార్జ్ ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం.

అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

గెలాక్సీ ఎస్6 ధర అంచనా 32జీబి వేరియంట్ ధర 749 యూరోలు, 64జీబి వేరియంట్ ధర 849 యూరోలు, 128జీబి వేరియంట్ ధర 949 యూరోలు.

అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

ఈ ఏడాది సామ్‌సంగ్ నుంచి రాబోతున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు వివరాలుసామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6/ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ / గెలాక్సీ ఎస్6 మినీ

 

 

అంతా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 గురించే

గెలాక్సీ ఎస్6, 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Samsung Galaxy S6 Release Details You Should Know. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot