ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

Posted By:

కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా..? అయితే మీ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు రహస్యాలు మీకు తెలసి తీరాలి. ఐఎమ్ఈఐ నెంబరు కనుక్కోవటం.. ఫోన్ ఇంకా బ్యాటరీ వివరాలు తెలుసుకోవటం.. కెమెరా ఫిర్మ్‌వేర్ సెట్టింగ్స్... బ్యాకప్ మోడ్.. సర్వీస్ మోడ్.. జీపీఎస్ టెస్ట్.. బ్లూటూత్ టెస్ట్ ఇలా మీ ఫోన్‌లోని అనేక అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ‘ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్' ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం..

Read More: ఈ 15 స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే దొరుకుతాయ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ తెలుసుకునేందుకు ఉపయోగించవల్సిన కోడ్
*#06#

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

మీ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగించవల్సిన కోడ్
*#*#4636#*#*

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

మీ ఫోన్‌లోని మీడియా ఫైల్స్‌ను ఇన్‌స్టెంట్‌గా బ్యాకప్ చేసుకునేందుకు ఉపయోగించవల్సిన కోడ్
*#*#273282*255*663282*#*#*

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

మీ ఫోన్‌లోని వైర్‌లెస్ LANను పరీక్షించేందుకు ఉపయోగించాల్సిన కోడ్
*#*#232339#*#*

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

మీ ఫోన్‌లోని వైబ్రేషన్ ఫీచర్ అలానే బ్యాక్‌లైట్‌ను పరీక్షించేందుకు ఉపయోగించాల్సిన కోడ్
*#*#0842#*#*

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను పరీక్షించేందుకు ఉపయోగించాల్సిన కోడ్
*#*#2664#*#*

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

డివైస్ బ్లూటూత్ అడ్రస్ తెలుసుకునేందుకు..? డివైస్ బ్లూటూత్ అడ్రస్ తెలుసుకునేందుకు..?

*#*#232337#*#

 

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

ఫీల్డ్ టెస్ట్ నిర్వహించేందుకు..?
*#*#7262626#*#*

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

ఫోన్ రీసెట్ కోసం..?
కోడ్: *2767*3855#

ముఖ్యమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్

జీపీఎస్ టెస్ట్ కోసం..?

*#*#1472365#*#*

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Secret Codes That Every Android Smartphone User Should Know. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot