అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

Posted By:

గంట.. రెండు గంటలయితే పర్వాలేదు, కొంత మంది ఏకధాటిగా నిద్రహారాలు మానుకుని వీడియోగేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఏకంగా నలభై గంటల పాటు నిద్రాహారాలు మాని వీడియో గేమ్ ఆడి మృత్యువాతపడిన ఓ టీనేజర్ ఉధంతం తైవాన్‌లో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగానూ ఇంకా శారీరకంగానూ సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్ లకు కేటాయిస్తున్నా వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు లాంటి రుగ్మతులు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్ లలో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్ ఇంకా అశ్లీల దృశ్యాలు చిన్నారులను చెడుదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అతిగా వీడియో గేమ్ లను ఆస్వాదించటం కారణంగా తలెత్తే ప్రమాదాలను మీకు సూచిస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్లేస్టేషన్ తంబ్ (Playstation Thumb)

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

ప్లేస్టేషన్ తంబ్ (Playstation Thumb)

గేమింగ్ కన్సోల్ కారణంగా తలెత్తె ఈ స్కిన్ డిసార్డర్ చేతి వేళ్లను ఇలా మార్చేస్తుంది.

 

Nintendinitis, Wiiitis, and X-boxitis

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

Nintendinitis, Wiiitis, and X-boxitis

స్నాయువు గాయాలు

 

మూర్చ

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

మూర్చ

అతిగా వీడియో గేమ్‌లను ఆడటం వల్ల మూర్చ వచ్చే ప్రమాదం.

ప్రమాదకర వ్యసనం

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

వీడియో గేమ్స్ ఆడటం వల్ల ప్రయోజనాలన్నప్పటికి వ్యసనంగా మారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దూకుడు ప్రవర్తనతో పాటు మానసిక సమస్యలు

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

అతిగా వీడియోగేమ్స్ ఆడటం వల్ల దూకుడు ప్రవర్తనతో పాటు మానసిక సమస్యలు తలెత్తే అవకాశముంది.

గేమ్ ట్రాన్స్ఫర్ ఫినామినా

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

గేమ్ ట్రాన్స్ఫర్ ఫినామినా

దృష్టి సమస్యలు

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

దృష్టి సమస్యలు

మణికట్టు సంబంధ సమస్యలు

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

మణికట్టు సంబంధ సమస్యలు

పార్శ్వపు నొప్పి

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

పార్శ్వపు నొప్పి

అకాల మరణం

అతిగా వీడియో గేమ్ ఆడుతున్నారా..?

అకాల మరణం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Shocking Medical Conditions Caused By Gaming. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot