మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

Posted By:

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి సుడిగాలిలా ప్రేవేశించిన సెల్ఫీ సంస్కృతి ప్రపంచ నలుమూలలకు విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. తమ ఫోటోలను తామే తీసుకోవడం ఆ ఫోటోలను క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం నేటి యువతకు అలవాటుగా మారిపోయింది. సెల్ఫీ పుణ్యమా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ సంస్కృతి అంతకంతకు విస్తరిస్తోంది. కొత్త ట్రెండ్‌లను శరవేగంగా ఫాలో అవుతోన్న యువత తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో సెల్ఫీలను క్లిక్ చేసి సెకన్ల వ్యవథిలోనే ఫేస్‌బుక్‌ తదితర సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసేస్తున్నారు. సెల్ఫీ కల్చర్ విస్తరించిననేపథ్యంలో తమకు నచ్చిన రీతిలో ఫోటోలను చిత్రీకరించుకుని వాటి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

ప్రతిరోజు బయటకు వెళ్లే ముందు కనీసం 50 నుంచి 60 సెల్ఫీలు చిత్రీకరించుకుంటారు.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీ ఫేవరెట్ అప్లికేషన్ ‘స్నాప్‌చాట్', ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీ ఫోన్ ద్వారా నూటికో కోటికో ఓ సాధారణ ఫోటోను చిత్రీకరిస్తారు.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

సెల్ఫీలను వివిధ యాంగిల్స్‌లో తీయటంలో మీరు ఆపారమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీరో విహార యాత్రలో ఉన్నప్పుడు మరింత క్రేజీగా ప్రవర్తిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని సెల్ఫీ రూపంలో చిత్రీకరించాలనుకుంటారు.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీకు సరిగ్గా సరిపోయే పుట్టినరోజు కానుక సెల్ఫీ స్టిక్.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీరు ఫోన్ కొనుగోలు చేసుందుకు ఫ్రెంట్ కెమెరా క్వాలిటీని ఒకటికి పదిసార్లు పరిశీలిస్తారు.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

హెచ్చుమీరిన మీ అభిరుచిని బట్టి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని సెల్ఫీ క్యూన్ లేదా సెల్ఫీ కింగ్‌గా పిలుస్తారు.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

ఫ్రంట్ కెమెరాలేని స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఫ్రెండ్‌గా మీరు ఏ మాత్రం ఇష్టపడరు.

మీరు సెల్ఫీకి బానిసయ్యారనటానికి 10 సంకేతాలు

మీ కంప్యూటర్‌లో సెల్ఫీలకు ప్రత్యేకమైన ఫోల్డర్ ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Signs That You Are A Selfie Addict!. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot