మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
వీడియో గేమ్.. చిన్నపిల్లలు మొదలుకుని పెద్దవారి వరకు మంచి టైంపాస్. శృతిమించినంత వరకు ఓకే, డోస్ ఎక్కవైతే మాత్రం ఇదో భయానన వ్యసనమే. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్ ఆడేవారిలో మానసికంగానూ ఇంకా శారీరకంగానూ సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్ లకు కేటాయిస్తున్నా వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు లాంటి రుగ్మతులు చోటుచేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్ లలో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్ ఇంకా అశ్లీల దృశ్యాలు చిన్నారులను చెడుదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదు. నేటి ప్రత్యేక శీర్షికలో మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలను మీకు సూచిస్తున్నాం...

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
మీ చర్మం వర్ణద్రవ్యాన్ని కోల్పోయి పొడిబారి పోతుంటుంది.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
మీ ఇంట్లో ఎక్కడ చూసినా వీడియో గేమ్ సీడీలు కనిపిస్తంటాయ్

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
వీడియో గేమ్‌లలో లీనమై మిమ్మల్ని వీరు కొత్తగా అభివర్ణించుకుంటారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
మీ మిత్రులకు ఇష్టం లేకున్నా వీడియో గేమ్‌ల గురించి మాట్లాడుతూనే ఉంటారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
నిర్ణయాలను చాలా త్వరగా తీసుకోగలుగుతారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
బాత్రూమ్‌లో కూడా వీడియో గేమ్‌ల గురించే ఆలోచిస్తుంటారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
విహార యాత్రలను ఏ మాత్రం ఇష్టపడరు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
ఖాళీ సమయం దొరికితే చాలు వీడియో గేమ్‌ల ముందు అతుక్కుపోతారు.

మీరు వీడియో గేమ్‌లకు బానిసయ్యారనటానికి 10 సంకేతాలు
వీడియో గేమ్‌ల మోజులో పడి మంచి మిత్రులను కోల్పోతారు

Click it and Unblock the Notifications