కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

Posted By:

మీకు కార్టూన్ ప్రాత్రలంటే ఇష్టమా..?, మీ ఆన్‌లైన్ ప్రొఫైల్స్‌ను నచ్చిన కార్టూన్ పాత్రలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు..? మీకు మీరే సొంతంగా కార్టూన్ పాత్రలను సృష్టించుకునేందుకు 10 అత్యుత్తమ వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూసేద్దామా మరి.....

మీరు క్లిక్ చేస్తన్నవెబ్ లింక్ సరైనదో కాదో తెలుసుకోవాలంటే..?

మీరు క్లిక్‌చేసే వెబ్‌లింక్ సురక్షితమైనదో కాదో తెలుసుకోవాలంటే లింక్ స్కానర్ అప్లికేషన్‌ను తప్పనసరిగా పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవల్సి ఉంది. వెబ్‌ లింక్‌లను స్కాన్ చేయటంలో వీఆర్ఎల్ వాయిడ్  అప్లికేషన్ అత్యుత్తమంగా స్పందిస్తుంది. గూగుల్, వైవోట్, నోర్టాన్, సేఫ్ వెబ్ వంటి సురక్షిత మల్టిపుల్ సర్వీసులను ఉపయోగించుకుని యూఆర్ఎల్ వోయిడ్ స్కానింగ్ ప్రక్రియ సాగిస్తుంది. షార్ట్ లింక్‌లను స్కాన్ చేయటంలో సుకూరీ సైట్ చెక్  ఉత్తమంగా స్పందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

1.) Portrait Illustration Maker

లింక్ అడ్రస్:

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

2.) WeeWorld

లింక్ అడ్రస్:

 

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

3.) Meez

లింక్ అడ్రస్:

 

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

4.) Simpsonize Me
లింక్ అడ్రస్:

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

5.) Yahoo! Avatars

లింక్ అడ్రస్:

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

6.) BeFunky

లింక్ అడ్రస్:

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

7.) Buscar Messenger

లింక్ అడ్రస్:

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

8.) Cartoon Me

లింక్ అడ్రస్:

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

9.) Joystiq Mii characters

లింక్ అడ్రస్:

కార్టూన్ పాత్రలు సృష్టిద్దాం రండి!!

10.) MyPlay

లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting