గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

Posted By:

గూగుల్‌లో ఉద్యోగం అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు. ఎందుకుంటే అక్కడిచ్చే వేతనం ఇంకా పనివాతావరణం పూర్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి. ప్రారంభ స్థాయిలో ఉన్న ఇంటర్న్ ఉద్యోగాలకు వారి వారి విధులను బట్టి 70,000 నుంచి 90,000 డాలర్ల వార్షిక వేతనాన్ని గూగుల్ అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు 1,18,000 డాలర్లు, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సగటున 1,52,985 డాలర్ల వార్షిక వేతనాన్ని గూగుల్ ఆఫర్ చేస్తోంది. ఇంకేంకావాలి జీవితానికి.

గూగుల్ సంవత్సరానికి 2.5 మిలియన్‌ల జాబ్ అప్లికేషన్‌లను అందుకుంటోంది. వాటిలో కేవలం 4000 మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలంటే ఎంత నైపుణ్యం కావాలో దీని బట్టే అర్థమవుతోంది.  గూగుల్‌లో లక్ష డాలర్ల ఉద్యోగం సంపాదించేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు అవసరమైన పలు ముఖ్యమైన నైపుణ్యాలను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సులైన సీ++, జావా, ఫైథాన్‌లలో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్‌లో మీరు తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.

 

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

కోడింగ్ నేర్చుకోవటమే కాదు. మీరు నేర్చుకున్న కోడింగ్‌ను పూర్తి స్థాయిలో పరీక్షించటం కూడా మీకు తెలిసి ఉండాలి.

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

ఆబ్‌స్ట్రాక్ట్ గణిత శాస్త్రం పై ఎంతో కొంత అవగాహన మీలో ఉండి తీరాలి.

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

ఆపరేటింగ్ సిస్టం‌ల పై పూర్తిస్థాయి అవగాహనను మీరు పెంచుకోవాలి.

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను మరింత ప్రోత్సహించే విధంగా మీ ఆలోచనా పరిజ్ఞానం ఉండాలి.

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

క్రమసూత్రాలతో పాటు డేటా నిర్మాణాలను అర్థం చేసుకునే స్థాయిలో మీ నైపుణ్యాలు ఉండాలి.

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

సైబర్ సెక్యూరిటీలో కీలకమైన క్రిప్టోగ్రఫీని నేర్చుకోవల్సి ఉంటుంది.

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

కంపైలర్స్‌ను ఏలా నిర్మించాలో తెలుసుకోవాలి.

గూగుల్‌లో 60 లక్షల ఉద్యోగం సంపాదించాలంటే

సీ++, జావా, ఫైథాన్‌ వంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లతో పాటు జావా స్ర్కిప్ట్, సీఎస్ఎస్, రూబీ, హెచ్‌టీఎమ్ఎల్ వంటి ఇతర ప్రోగ్రామింగ్ భాషాల్లో ప్రావిణ్యాన్ని సంపాదించాలి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం
క్లిక్ చేయండి.

English summary
10 skills you need to get a $100,000 engineering job at Google. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot