మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

Posted By:

మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంతో కూడిన జీవన విధానం ఉత్సాహాభరితమైన లైఫ్ స్టైల్ ను అలవరుస్తుంది. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో సంపాదన ధ్యాసలో పడిపోతున్న చాలా మంది తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Vessyl Cup (విసెల్ కప్)

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

Vessyl Cup (విసెల్ కప్)

మగ్ తరహాలో కనిపిస్తోన్న ఈ స్మార్ట్ రివల్యూషన్ డివైస్ ఇందులో పోసే పానియాలకు సంబందించి డైటరీ కంటెంట్‌ను లెక్కిస్తుంది.

Cue (క్యూ)

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

Cue (క్యూ)

ఈ స్మార్ట్ డివైస్ ద్వారా యూజర్లు తమకు సంబంధించిన టెస్టోస్టెరాన్, ఇన్‌ఫ్లామేషన్ , విటమిన్ D ఇంకా సంతానోత్పత్తికి సంబంధించిన వివరాలను పరీక్షించుకోవచ్చు.

TAO

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

TAO

ఈ ఐసోమెట్రిక్ డివైస్ మీ ఫిట్నెస్ ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేస్తుంది.

The Cactus (ద కాక్టస్)

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

The Cactus (ద కాక్టస్)

మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ఈ డివైస్ ను ప్రత్యేకంగా తయారు చేసారు.

iBGStar Blood Glucose Meter

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

iBGStar Blood Glucose Meter (ఐబీజీ స్టార్ బ్లండ్ గ్లుకోస్ మీటర్)

ఈ డివైస్ ద్వారా యూజర్ తన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తెలుసుకోవచ్చు.

SoundHawk (సౌండ్ హాక్)

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

SoundHawk (సౌండ్ హాక్)

ప్రపంచంలో మొట్టమొదటి స్మార్ట్ శ్రవణ వ్యవస్థ, ఈ డివైస్ ద్వారా మరింత సులువుగా కనెక్ట్ కావొచ్చు.

CubeSensors (క్యూబ్ సెన్సార్స్)

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

CubeSensors (క్యూబ్ సెన్సార్స్)

ఈ స్మార్ట్ డివైస్ గాలి నాణ్యత , కాంతి, మిణుగురు, ఉష్ణోగ్రత, తేమ, శబ్దం, షేక్ ఇంకా ఒత్తిళ్లను పరీక్షిస్తుంది.

Wireless Smart Gluco-Monitoring System

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

Wireless Smart Gluco-Monitoring System (వైర్‌లెస్ స్మార్ట్ గ్లుకో మానిటరింగ్ సిస్టం)

ఈ స్మార్డ్ డివైస్ ద్వారా మధుమేహ వ్యాధి స్థాయిని చెక్ చేసుకోవచ్చు.

PERES (పిరెస్)

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

PERES (పిరెస్)

ఈ డివైస్ బయట దొరికే ఆహారాలలో క్వాలిటీ ఇంకా నాణ్యతను గుర్తిస్తుంది.

Alima (అలైమా)

మీ హెల్త్‌‍ను మానిటర్ చేసే 10 బెస్ట్ స్మార్ట్ డివైస్‌లు

Alima (అలైమా)

ఈ స్మార్డ్ డివైస్ ఇన్‌డోర్ ఎయిర్ క్వాలిటీని మానిటర్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Smart Devices For Better Health And Fitness. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting