ఈ 10 ఫోన్‌లు చాలా డేంజర్, రేడియేషన్ ఎంతంటే?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. ఎక్కడికెళ్లినా అది ఉండాల్సిందే.చిన్న పిల్లాడి నుంచి ముసలి వారి వరకు ఇప్పుడు సెల్‌ఫోన్ తప్పని సరి మరి. అది లేందే పూట గడవని పరిస్థితి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. ఎక్కడికెళ్లినా అది ఉండాల్సిందే.చిన్న పిల్లాడి నుంచి ముసలి వారి వరకు ఇప్పుడు సెల్‌ఫోన్ తప్పని సరి మరి. అది లేందే పూట గడవని పరిస్థితి.గంటల తరబడి మాట్లాడే యువతీ, యువకులు సెల్ వలయంలో చిక్కుకుపోతున్నారు. అతిగా సెల్ ఫోన్‌లో మాట్లాడడం వల్ల మెదడుకూ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తు న్నారు. మితిమీరుతున్న మాటల వల్ల రేడియేషన్ ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు.నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండే టాప్-10 స్మార్ట్‌ఫోన్ల వివరాలను మీకు అందిస్తున్నాము. ఓ లుక్కేయండి....

Apple iPhone 7
SAR value: 1.38

OnePlus 5
SAR value: 1.39

Huawei Nova Plus
SAR value: 1.40

Huawei P9
SAR value: 1.43

Huawei GX8
SAR value: 1.44

Huawei P9 Plus
SAR value: 1.48

Huawei Mate 9
SAR value: 1.64

OnePlus 5T
SAR value: 1.68

Xiaomi Mi A1
SAR value: 1.75

Huawei P9 lite
SAR value: 1.38


Click it and Unblock the Notifications








