క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

Posted By:

ఈ ఫోటో గ్యాలరీ శీర్షికలో మీరు చూడబోయే 10 యాపిల్ ఐఫోన్ స్టాండ్‌లు వినూత్న భంగిమల్లో రూపొందించబడి ఫోన్‌కే కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. కొత్తదనం కోసం పరితపించే వారికి ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇట్టే మనసును ఆకర్షించిలే వీటికి రూపకల్పన చేసిన నిపుణులకు నిజంగా హ్యాట్సాఫ్. మీ ఆపిల్ ఐఫోన్‌లకు ఈ సొగసరి స్టాండ్‌లను ఎంపిక చేసుకుని కొత్త మొబైలింగ్ అనుభూతులను తనివితీరా ఆస్వాదించండి..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అంతర్జాతీయ మార్కెట్లో తాము నూతనంగా ఆవిష్కరించిన ఐఫోన్ 5ఎస్, ఐఫోన్5సీ స్మార్ట్‌ఫోన్‌లను భారత్ సహా 12 దేశాల్లో నవంబర్ 1 నుంచి అధికారికంగా విక్రయించనున్నట్లు యాపిల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే ప్రకటనలో భాగంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్5సీ స్మార్ట్‌ఫోన్ లను 34 దేశాల్లో అక్టోబర్ 25 నుంచి విక్రియించనున్నట్లు యాపిల్ పేర్కొంది. ప్రస్తుతం యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌లు యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, జపాన్, ప్యూర్టో రికో, సింగపూర్ ఇంకా యూకే దేశాల్లో లభ్యమవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

బెర్ముడా రఫ్ ఐఫోన్ డాక్ (Bermuda Rough iPhone Dock)
ధర రూ.3327,

 

 

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

కాంక్రీట్ ఐఫోన్ డాక్ (Concrete iPhone 5 Dock)
ధర రూ.2095

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

వాషీ పేపర్ ఫోన్ స్టాండ్ (Washi Paper Phone Stand)
ధర రూ.924

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

బ్లూమ్ బాక్స్ ఐఫోన్ ఛార్జింగ్ డాకింగ్ ప్లాంటర్ (BloomBox iPhone Charging Docking Planter)

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

డికౌపేజ్ ఐఫోన్ డాక్ (Decoupage iPhone Dock)
ధర రూ. 2464

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

వోక్ ఐఫోన్5 ఛార్జింగ్ స్టేషన్ (Oak iPhone 5 Charging Station)
ధర రూ. 1786

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

ఆక్రైలిక్ ఐఫోన్ స్టాండ్ డాకింగ్ స్టేషన్ (Acrylic iPhone Stand Docking Station)
ధర రూ. 924

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

వెడ్జ్ డాక్ (Wedge Dock)
ధర రూ. 1845

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

ఐఫోన్ షూ స్టాండ్ (iPhone Shoes Stand)
ధర రూ.300.

క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్స్!

స్లంపుడ్ కోకో కోలా బాటిల్ స్టాండ్ (Slumped Coca Cola Bottle Stand)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot