అంతరిక్షంలో 340 రోజులు, అడుగడుగునా అద్భుతాలు

Written By:

నానా వ్యోమగామి స్కాట్ కెల్లీ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. 340 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపిన ఆయన క్షేమంగా భూమిపైకి తిరిగివచ్చారు. దాదాపు సంవత్సరం పాటు అంతరిక్షంలో గడపటమంటే సాధారణ విషయం కాదు. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు సాగించే వ్యొమగామాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ మనుగడను సాగించాల్సి ఉంటుంది. స్కాట్ కెల్లీ సాధించిన రికార్డు ఏంటంటే వరుసగా 340 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన తొలి అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో తన సుధీర్ఘ ప్రయాణంలో భాగంగా జాన్ కెల్లీ షేర్ చేసిన 10 అద్భుతమైన ఫోటోలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

Read More : ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంతరిక్షంలో 340 రోజులు, అడుగడుగునా అద్భుతాలు

తన సుధీర్ఘ ప్రయాణంలో భాగంగా జాన్ కెల్లీ షేర్ అంతరిక్షం నుంచి షేర్ చేసిన అద్భుతమైన ఫోటోలు..

అంతరిక్షంలో 340 రోజులు, అడుగడుగునా అద్భుతాలు

తన సుధీర్ఘ ప్రయాణంలో భాగంగా జాన్ కెల్లీ అంతరిక్షం నుంచి షేర్ చేసిన అద్భుతమైన ఫోటోలు.

భూమిపైకి తిరిగి తిరిగి వచ్చిన తరువాత కుటుంబ సభ్యలతో స్కాట్ కెల్లీ డిన్నర్ చేస్తున్న దృశ్యం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Stunning Pictures Taken by Scott Kelly in Space That Tell a Story!. Read More in TeluguGizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot