షేపులు పిచ్చెక్కిస్తున్నాయ్!

Posted By: Prashanth

షేపులు పిచ్చెక్కిస్తున్నాయ్!

 

ఈ ఫోటో గ్యాలరీ శీర్షికలో మీరు చూడబోయే 10 మొబైల్ స్టాండ్‌లు వినూత్న భంగిమల్లో రూపొందించబడి ఫోన్‌కే కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. కొత్తదనం కోసం పరితపించే వారికి ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇట్టే మనసును ఆకర్షించిలే వీటికి రూపకల్పన చేసిన నిపుణులకు నిజంగా హ్యాట్సాఫ్. మీ ఆపిల్ లేదా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ సొగసరి స్టాండ్‌లను ఎంపిక చేసుకుని కొత్త మొబైలింగ్ అనుభూతులను తనివితీరా ఆస్వాదించండి.....

Read In Malayalam

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

appitoz-iphone-pal

appitoz-iphone-pal

connect-icrado-plus

connect-icrado-plus

de-light

de-light

elevationdock

elevationdock

foundation-dock

foundation-dock

hacoa-wooden-iphone-4s-dock

hacoa-wooden-iphone-4s-dock

hannahs-ideas-in-wood-iphone-stands

hannahs-ideas-in-wood-iphone-stands

kikkerland-icone-stand-and-wrap

kikkerland-icone-stand-and-wrap

sinjimoru-sync-stand

sinjimoru-sync-stand

une-bobine

une-bobine
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot