Android గురించి మీకు తెలియని నిజాలు..?

|

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో గూగుల్ Android తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. సామ్‌సంగ్, మోటరోలా, సోనీ, హెచ్‌టీసీ వంటి దిగ్గజ అంతర్జాతీయ బ్రాండ్‌‌లు మొదలుకుని లెనోవో, షియోమీ, హువావే వంటి చైనా బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగానే స్మార్ట్‌ఫోన్‍‌లను డిజైన్ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం గురించి మీరు తెలుసుకోల్సిన 10 ఆసక్తికర వాస్తవాలను మీముందుకు తీసుకురావటం జరుగుతోంది...

Read More : ఆన్‌లైన్‌‍లో ఎక్కువుగా జరుగుతోన్న మోసాలు ఇవే.. జాగ్రత్త!

#Fact 1

#Fact 1

వాస్తవానికి ఆండ్రాయిడ్‍‌ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ అభివృద్థి చేయలేదు. ఆండీ రూబిన్, క్రిస్ వైట్, నిక్ సియర్స్, రిచ్ మైనర్ అనే డెవలపర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆక్టోబర్ 2003లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆండ్రాయిడ్ మొత్తాన్ని గూగుల్ $50 మిలియన్లకు కొనుగోలు చేసింది.

 

#Fact 2

#Fact 2

మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విభాగంలో సంచలనాలు సృష్టిస్తోన్న ఆండ్రాయిడ్‌కు ఆరంభంలో అడుగుడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. ఆండ్రాయిడ్ అట్టర్ ఫ్లాప్ అవుతుందటూ చాలా మంది క్రిటిక్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వ్యక్తమయ్యాయి.

 

#Fact 3

#Fact 3

ఆండ్రాయిడ్ మొదటి ప్రోటోటైప్ బ్లాక్‌బెర్రీకి దగ్గరగా ఉండటం విశేషం.

#Fact 4

#Fact 4

ఆండ్రాయిడ్ నుంచి విడుదలైన 3.0 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లలో రన్ అవదు. ఈ ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేకించి టాబ్లెట్‌ల కోసం డిజైన్ చేసారు.

#Fact 5

#Fact 5

మొట్టమొదటి ఆండ్రాయిడ్ డివైస్‌లో వర్చువల్ కీబోర్డ్, 3.5ఎమ్ఎమ్ హెచ్‌సెట్ జాక్ వంటి ఫీచర్లు లేవు.

#Fact 6

#Fact 6

సోనీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌ను 2010లో తయారు చేసింది.

#Fact 7

#Fact 7

గూగుల్ ఆండ్రాయిడ్‌ డివైస్‌లను ఉపయోగించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్‌కు చేరుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా 290 పై చిలుకు దేశాల్లో వినియోగించుకుంటున్నారు.

 

#Fact 8

#Fact 8

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆరంభంలో కేవలం డిజిటల్ కెమెరాల కోసమే అభివృద్థి చేయటం జరిగింది. ఆ తరువాత ఈ ఓఎస్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ ఉపయోగించింది.

#Fact 9

#Fact 9

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ డ్రీమ్. ఈ స్మార్ట్‌ఫోన్ 2008 అక్టోబర్‌లో విడుదలైంది. డివైస్‌లో లైనెక్స్ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ఉపయోగించింది. ఆండ్రాయిడ్ వర్షన్ 1.0 నుంచి 1.6 వరకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

Best Mobiles in India

English summary
10 Surprising Android facts you Probably did not Know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X