స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

Posted By:

స్టీవ్ వోజ్‌నైక్...యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1970 ప్రాంతంలో యాపిల్ I, యాపిల్ II ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన స్టీవ్ వోజ్‌నైక్ 1987లో కంపెనీని వీడవల్సి వచ్చింది. వోజ్‌నైక్ డిజైన్ చేసిన యాపిల్ I, యాపిల్ II కంప్యూటర్లు, మైక్రో కంప్యూటర్ల అభివృద్థికి ముఖ్య కారణంగా నిలిచాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా స్టీవ్ వోజ్‌నైక్ గురించిన 10 ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విమాన ప్రమాదంలో గాయపడ్డారు

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

1981లో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో స్మృతిలోపానికి గురైన వోజ్‌నైక్ ఆ తరువాత ఆ ఘటన నుంచి వేగంగా కోలుకున్నారు.

11 గౌరవ డాక్టర్ ఇంజినీరింగ్ డిగ్రీలు

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

వోజ్‌నైక్ 11 గౌరవ డాక్టర్ ఇంజినీరింగ్ డిగ్రీలను పొందారు.

మొదటి యూనివర్శల్ రిమోట్ కంట్రోల్ ‘ద కోర్'

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

వోజ్ స్టార్టప్ కంపెనీ సీఎల్ 9 మొదటి యూనివర్శల్ రిమోట్ కంట్రోల్ ‘ద కోర్'ను 1987లో అభివృద్థి చేసింది. ఈ కంపెనీ 1985 నుంచి 1988 వరకు వ్యాపార కార్యకలాపాలను సాగించింది.

 

ఓ వీధికి వోజ్‌గా నామకరణం

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

శాన్‌జోస్, కాలిఫోర్నియాలోని ఓ వీధికి వోజ్‌గా నామకరణం చేసారు.

బిగ్‌బ్యాంగ్ థియరీ సీజన్ 4లో

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

బిగ్‌బ్యాంగ్ థియరీ సీజన్ 4లో వోజ్‌నైక్ అతిధి పాత్రలో కనిపించారు.

స్టార్స్ సీజన్ 8లో

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

2009లో నిర్వహించిన స్టార్స్ సీజన్ 8లో వోజ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వోజ్‌కు నాలుగు సార్లు వివాహమైంది

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

వోజ్‌కు నాలుగు సార్లు వివాహమైంది.

అత్యధిక స్కోర్లను నిన్టెండో పవర్ మ్యాగజైన్‌కు

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

క్లాసిక్ గేమ్ బాయ్ గేమ్ టెట్రిస్‌కు సంబంధించి తాను సాధించిన అత్యధిక స్కోర్లను నిన్టెండో పవర్ మ్యాగజైన్‌కు వోజ్ అనేక మార్లు పంపారు. అయితే వాళ్లు ఆ స్కోర్‌ను ప్రింట్ చేసేందుకు తిరస్కరించారు.

 

"Vanishing Point"

స్టీవ్ వోజ్‌నైక్..10 ఆసక్తికర విషయాలు

1971లో విడుదలైన "Vanishing Point" చిత్రంలో వోజ్‌నైక్ కొద్దిసేపు కనువిందు చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Surprising Facts about Steve Wozniak. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting