కంప్యూటర్‌లోకి చొరబడిన విషపూరిత పాము!

Posted By:

ఈ శీర్షికలోని దృశ్యాలు కంప్యూటరు యూజర్లను మరింత అప్రమత్తం చేస్తాయి. కంప్యూటర్ లోపలా ఇంకా బయట భాగాలను శుభ్రపరిచి విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే చోటుచేసుకునే అనర్థాలను ఈ కధనం రూపంలో ఉదాహరణగా చూపుతున్నాం. బ్రిస్బేన్‌కు చెందిన ప్రముఖ టెక్నీషియన్ బ్రెయిన్ ఫాక్స్‌కు 2002లో ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఈయన పనిచేసే ఉద్యోగం ప్రాంగణం పూర్తిగా చెట్లు ఇంకా గడ్డితో నిండి ఉండటంతో విష కీటకాలకు ఆవాసయోగ్యంగా ఉంది.

ఒక రోజు ఆఫీసులో కంప్యూటర్ పనిచేయటం లేదంగా బ్రెయిన్‌కు సమాచారం అందింది. సమస్యను పసిగట్లే క్రమంలో బ్రెయిన్ కంప్యూటర్‌ను రిపేర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ నేపధ్యంలో ఆశ్చర్యకర అంశాలను బ్రెయిన్ చూడవల్సి వచ్చింది. విష పూరిత సర్పాలలో ఒకటైన ‘రెడ్-బెల్లీ బ్లాక్' సీపీయూలో మృతి చెంది ఉండటం అక్కడి వారిని ఒళ్లుగగుర్పాటుకు లోనే చేసంది. ఆ పాము చనిపోయి ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిర్లక్ష్యంగా కారణంగా కంప్యూటర్ సీపీయూలోకి చొరబడిన జంతువులను క్రింది స్లైడ్‌‍షోలో చూడవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంప్యూటర్‌లోకి చొరబడిన విషపూరిత పాము!

సీపీయూలో ఏర్పడిన చెత్త

సీపీయూలోకి చొరబడిన సాలీడు పురుగు

సీపీయూలోకి చొరబడిన సాలీడు పురుగు

సీపీయూలో పేరుకున్న చెత్త

సీపీయూలో పేరుకున్న చెత్త

సీపీయూలో చెదులు

సీపీయూలో చెదులు

సీపీయూలోకి ప్రవేశించిన కప్ప

సీపీయూలోకి ప్రవేశించిన కప్ప

కంప్యూటర్‌లోకి చొరబడిన విషపూరిత పాము!

కంప్యూటర్‌లోకి చొరబడిన విషపూరిత పాము!

సీపీయూ ఫ్యాన్ పై తొండ

సీపీయూ ఫ్యాన్ పై తొండ

ఓ స్కూలుకు సంబంధించిన సీపీయూలో స్పాక్స్ ప్యాకెట్లు

ఓ స్కూలుకు సంబంధించిన సీపీయూలో స్పాక్స్ ప్యాకెట్లు

కంప్యూటర్‌లోకి చొరబడిన విషపూరిత పాము!

కంప్యూటర్‌లోకి చొరబడిన విషపూరిత పాము!

నిర్లక్స్యం కారణంగా సీపీయూలో ఏర్పడిన బూజు

నిర్లక్స్యం కారణంగా సీపీయూలో ఏర్పడిన బూజు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot