ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

|

సాంకేతిక విభాగంలో మనిషి సాధిస్తోన్న పురోగతికి అంతులేకుండా పోతోంది. టెక్నాలజీ ప్రపంచంలో ఒక్క నిమిషం ఆదమరిచి ఉన్నామంటే చాలు ఎన్నో అప్‌డేట్‌లు (డెవలప్‌మెంట్స్) మనల్ని దాటుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి.

స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న ఆవిష్కరణలే. ఇవి అందుబాటులోకి రాకుముంది మనిషికి ఏ విధమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది..?. ఇప్పుడు మనం ఎంచక్కా ఆండ్రాయిడ్ ఫోన్‌లు, యాపిల్ ఐప్యాడ్‌లతో స్మార్ట్ టెక్నాలజీ ఆస్వాదిస్తున్నాం. సాంకేతికత అప్పుడప్పుడే విస్తరిస్తోన్న ఆ రోజుల్లో మనిషి ఏ గాడ్జెట్ల పై ఆధారపడేవాడు..? టెక్నాలజీ విస్తరిస్తోన్న తొలినాళ్లలో ప్రపంచానికి పరిచయమైన 10 వినూత్న టెక్నాలజీ గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

యాపిల్స్ న్యూటన్ మెసేజ్ ‌ప్యాడ్

హై ప్రోఫైల్ టెక్నాలజీతో కూడిన ఈ పర్సనల్ ఆర్గనైజర్ 1993లో మార్కెట్లోకి వచ్చంది. యాపిల్ ఈ గాడ్జెట్‌ను పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ (పీడీఏ)గా అభివర్ణించింది. ఆ రోజుల్లో కీలక పాత్రపోషించిన ఈ డివైస్‌లో నోట్స్ రాసుకోవటంతో పాటు కాంటాక్ట్‌లను అలానే క్యాలెండర్‌లను స్టోర్ చేసేవారు. ఫ్యాక్స్‌లను పంపుకునేందుకు కూడా ఈ వింటేజ్ డివైస్ దోహదపడేది.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

పామ్ పైలెట్ (Palm Pilot)

పామ్ పైలెట్, ఫోన్ తరహాలో ఉండే తక్కువ ఖరీదు గల ఈ గాడ్జెట్ 1997లో విడుదలైంది. యాపిల్స్ న్యూటన్ మెసేజ్ ‌ప్యాడ్ తరహాలోనే ఈ డివైస్‌లో నోట్స్ రాసుకోవటంతో పాటు కాంటాక్ట్‌లను అలానే క్యాలెండర్‌లను స్టోర్ చేసేవారు.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం
 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

మాట్టిల్ పవర్ గ్లవ్(Mattel Power Glove)

1989లో విడుదలైన ఈ పవర్ గ్లవ్‌ నింటెండో గేమ్స్‌కు కంట్రోలర్‌గా ఉపయోగపడేది. 8 బిట్ ప్రాసెసింగ్ పవర్‌తో పాటు రెండు ట్రాన్స్‌మిటర్‌లను గ్లవ్‌లో ఏర్పాటు చేసారు. ఒక్క యునైటెడ్ స్టేట్స్‌లోనే లక్షకు పైగా మాట్టిల్ పవర్ గ్లవ్ యూనిట్లను ఆ రోజుల్లో కొనగోలు చేసారట.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

సోనీ డిజిటల్ క్యాసెట్ ప్లేయర్స్/రికార్డర్స్

సోనీ రకరకాల డిజిటల్ క్యాసెట్ ప్లేయర్లతో పాటు రికార్డర్‌లను 1987 నుంచి అందుబాటులోకి తీసుకురావటం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల పాటు వీటికి విపరీతమైన క్రేజ్ లభించినప్పటికి సీడీలు అందుబాటులోకి రావటంతో ఆదరణ తగ్గిపోయింది.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

పోలరాయిడ్ పాలోవిజన్

1977లో అందుబాటులోకి వచ్చిన పోలరాయిడ్ పాలోవిజన్ ఫిల్మ్ ఇమేజ్‌ను తక్షణమే అభివృద్థి చేసి ఫోటోను అందించేది. అయితే ఈ ఫోటోలు తక్కువ క్వాలిటీని కలిగి ఉండేవి. పోలరాయిడ్ సంస్థ ఇప్పటికి పలు ఇన్‌స్టెంట్ ఇమేజింగ్ కెమెరాలను ఆఫర్ చేస్తుంది.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఎమ్ఎస్ఎన్ టీవీ

1996లో అందుబాుటలోకి వచ్చిన టెక్నాలజీ టెలివిజన్ ఆధారిత ఆన్‌లైన్ బ్రౌజింగ్‌ను స్టాండర్డ్ టెలిపోన్ లైన్‌ల ద్వారా అందిచేంది.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

కాలికో ఎలక్ట్రానిక్ క్వార్టర్‌బ్యాక్

ఈ హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ డివైస్ 1978లో అందుబాటులోకి వచ్చింది.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

డ్రాగన్ స్పీచ్ రికగ్నిషన్

15 సంవత్సరాల క్రితమే అందుబాటులోకి వచ్చిన డ్రాగన్‌స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకునే ముందు మీకు అనుగుణంగా శిక్షణను ఇవ్వవల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యపిల్ సిరీ, ఆండ్రాయిడ్ గూగుల్ నౌ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్లు ఏ విధమైన శిక్షణ అవసరం లేకుండానే స్పందిస్తాయి.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

డైమెండ్ రియో ఎంపీ3 ప్లేయర్

1998, అంటే యాపిల్ ఐపోడ్ కు మూడు సంవత్సరాల ముందు డైమెండ్ రియో పీఎమ్ పీ300 పేరుతో మొట్టమొదటి కమర్షియన్ ఎంపీ3 ప్లేయర్ మార్కెట్లో విడుదలైంది. డౌన్‌లోడింగ్ సర్వీసును సైతం ఈ డివైస్ ఆఫర్ చేసేంది. 30 నిమిషాల నిడివి గల ఆడియోను ఈ ప్లేయర్‌లో స్టోర్ చేసుకోవచ్చు.

 

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఆ రోజుల్లో... అవే అత్యాధునికం

ఏటీ&టీ వీడియో ఫోన్ 2500

స్కైప్, ఫేస్‌టైమ్ వంటి వీడియో కాలింగ్ యాప్‌లు అందుబాటులోకి రాకముందు ఏటీ&టీ వీడియో ఫోన్ ఒక్కటే వినియోగదారులకు వాయిస్ కమ్యూనికేషన్ సేవలను అందించేది. 1993 డాలర్ రేటు ప్రకారం ఈ ఫోన్ ధర 1500 యూఎస్ డాలర్లు. 3.3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్‌ను కలిగి ఉండే ఈ ఫోన్‌ను సాధారణ ఫోన్ లైన్‌ల పై స్పందించేది.

 

Best Mobiles in India

English summary
10 Technology Devices, Before Their Time. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X