క్షణం క్షణం ఉత్కంఠభరితం

Posted By:

సినిమాలను ఇష్టపడే వారు వివిధ రకాలు ఉంటారు. వినోదం కోసం సినిమాలకు వెళ్లే వాళ్లు కొంత మంది అయితే విజ్ఞానం కోసం సినిమాలకు వెళ్లే వాళ్లు మరి కొందరు. ఆధునిక విజ్ఞానాల్లో టెక్నాలజీ ఒకటి. టెక్నాలజీ గురించి ఎంత తెలుసుకున్నా తరగదు. ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్నాలజీ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా తెరకెక్కించబడిన టాప్-10 హాలీవుడ్ సినిమాలను పరిచయం చేస్తున్నాం..

Read More: మోటో జీ స్మార్ట్‌ఫోన్ పై రూ.3,000 తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

TRON: Legacy

డిసెంబర్ 17, 2010న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఆకట్టుకునే కథనంతో పాటు 3జీ విజువల్స్ , సీజీఐ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో క్షణం క్షణం ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతుంది.

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

The Social Network

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

Iron Man/Iron Man 2

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

Inception

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

అవతార్

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

We Live in Public

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

WALL-E

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

Collapsus

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

మైనార్టీ రిపోర్ట్

టెక్నాలజీ ప్రియుల కోసం టాప్-10 హాలీవుడ్ సినిమాలు

2001: A Space Odyssey

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Of The Best Movies For Modern Tech Enthusiasts. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot