10 క్రేజీ మొబైల్ ఫోన్ కేస్‌లు

Posted By:

వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చిన ఓ సృష్టికర్త 22 టూల్స్‌తో కూడిన ఐఫోన్ కేస్‌ను డిజైన్చేసారు. ‘టాస్క్ వన్' పేరుతో రూపకల్పన చేయబడిన ఈ ఐఫోన్ కేస్ అంతర్గతంగా చిన్నపాటి చాకు, స్ర్కూడ్రైవర్, బాటిల్ ఓపెనర్, వైర్ కట్టర్ వగైరా 22 ఉపకరణాలను కలిగి ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో టాస్క్ వన్ ఐఫోన్ కేస్ ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫోన్ కేస్‌లో నిక్షిప్తం చేసిన ప్రతీ టూల్‌ను స్టెయిన్ లెస్ స్టీల్‌తో తయారు చేసారు. సిల్వర్, బ్లాక్, రెడ్ ఇంకా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ టాస్క్ వన్ కేస్.. ఐఫోన్ 4, 4ఎస్, 5, 5ఎస్ మోడల్స్‌ను సపోర్ట్ చేసే విధంగా రూపకల్పన చేసారు.

సాంకేతికత ఎంత సొగసెరిగినదో ఈ ఫోటో ఫీచర్ మీకు స్పష్టం చేస్తుంది. ఈ శీర్షికలో మీరు చూడబోయే ప్రత్యేక ‘ఫోన్ కేస్'లు మీ ఫోన్ లకు మరింత శోభను తెచ్చిపెడతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సాంకేతికకు ఆధునీకతను జోడించి నిపుణులు వీటిని రూపొందించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓల్డ్ స్కూల్ నోకియా కేస్

డూడుల్ బోర్డ్ కేస్

పాకెట్ బడ్టీ కేస్

మిర్రర్ ఫోన్ కేస్

బిల్డ్ ఇన్ వైండింగ్ ఇయర్‌పీస్

పెప్పర్ స్స్రే ఫోన్ కేస్

బ్యాట్‌మొబైల్ ఫోన్ కేస్

టాస్క్ వన్ మల్టీ టూల్ ఫోన్ కేస్

ఫోన్ గన్

లైటర్ ఫోన్ కేస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Of The Trendiest Phone Cases Mankind Has Ever Seen. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot