4జీ ద్వారా చేయలేని ఈ పనులను 5జీ ద్వారా చేయవచ్చని తెలుసా ?

By Gizbot Bureau
|

4జీ త్వరలో కాలం చెల్లిపోబోతోంది. ఇప్పుడు 5జీ ప్రపంచాన్ని నడిపించేందుకు రెడీ అయింది. 4జీ ద్వారా చేయలేని కొన్ని పనులను 5జీ ద్వారా చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా కంపెనీలు కూడా 5జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన Samsung Galaxy S10 5Gని తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.చైనా దిగ్గజం ఒప్పో కూడా నేనేమి తీసిపోలేదంటూ OnePlus 7 Pro 5Gని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

4జీ ద్వారా చేయలేని ఈ పనులను 5జీ ద్వారా చేయవచ్చని తెలుసా ?

 

ఈ విషయాలన్నీ పరిశీలిస్తే 5జీ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రావడానికి కూడా ఎంతో సమయం పట్టే అవకాశం కూడా లేనట్లు కనిపిస్తోంది. అయితే 4జీలో మనం అందుకోలేని కొన్నింటిని ఈ 5జీ ద్వారా అందుకునే అవకాశం ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం.

8K video streaming

8K video streaming

4జీలో ఇప్పటిదాకా మనం 4కె వీడియో streaming నే చూశాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు కూడా. అయితే ఇప్పుడు 5జీలో 8K video streaming రాబోతోంది. దీని ద్వారా డేటా ట్రాన్సఫర్ కళ్లుమూసి తెరిచేలోపే అయిపోతుంది.

 డోన్లోడ్

డోన్లోడ్

డౌన్లోడ్ కంటెంట్ విషయంలో 4జీ, 3జీలు ఇప్పటికీ చాలా స్లోగానే ఉన్నాయి. అయితే 5జీ రాకతో దీని రూపు రేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. పెద్ద పెద్ద ఫైల్స్ నిమిషాల వ్యవధిలో డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. పెద్ద పెద్ద గేమ్స్, యాప్స్, బెటర్ గ్రాఫిక్స్ ఇంకా ఇతర ఫీచర్లు ఇంకా ఎక్కువ స్పీడుతో రన్ కానున్నాయి.

క్వాలిటీ ఆన్ లైన్ గేమ్,

మొబైల్లో ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారు నెట్ వర్క్ చాలా స్లోగా ఉందని బాధపడుతుంటారు. ఈ కొరతను రానున్న 5జీ తీర్చనుంది. గేమ్ చాలా స్మూత్ గా ఎటువంటి అంతరాయం లేకుండా ఆడుకునే విధంగా 5జీ అందుబాటులోకి రానుంది.

VR game streaming
 

VR game streaming

VR game ఆడాలనుకునే వారికి 5జీ చాలా అవసరం. Google Daydream , PlayStation VR లాంటి గేమ్స్ ఫోన్ లో ఆడుతున్నప్పుడు హెడ్ సైట్లో దానికి సంబంధించిన సౌండు కాని అలాగే చూసే సమయంలో కాని ఎటువంటి అంతరాయం ఉండదు. క్వాలిటీ సర్వీసు అందుతుంది.

Live streaming events in VR

మీరు రానున్న కాలంలో 5జీ నెట్ వర్క్ ద్వారా వీఆర్ ద్వారానే Live streaming eventsని ఇవ్వవచ్చు. మీరు ఎక్కడున్నా నెట్ వర్క్ అంతరాయం లేకుండా లైవ్ స్ట్రీమ్ ఇచ్చేలా 5జీ అందుబాటులోకి రానుంది.

జనరల్ Live streaming events

జనరల్ Live streaming events

అలాగే జనరల్ గా ఇచ్చై లైవ్ స్ట్రీమింగ్ వీడియోలను కూడా చాలా వేగంగా ఇచ్చేందుకు 5జీ దోహదపడనుంది.

Holographic calls

Holographic calls

ఇప్పటి వరకు మీరు వీడియో కాల్స్ మాత్రమే చూశారు. ఇకపై holographic callsని కూడా చూడబోతున్నారు. 5జీ ద్వారా ఈ కాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వొడాఫోన్ దీని మీద భారీగానే కసరత్తు చేస్తోంది.

augmented reality

augmented reality

Augmented reality ఎప్పుడో వచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికీ అందుబాటులోకి రాలేదు. రానున్న 5జీ ఈ కొరతను పూర్తిగా తీర్చే అవకాశం ఉంది. 4జీలో కన్నా 5జీలో ఈ Augmented reality చాలా వేగవంతం కానుంది.

Mainstream autonomous vehicles

Mainstream autonomous vehicles

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు 5జీ టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా రోడ్ల మీద పరుగులు పెట్టనున్నాయి. డేటా రిసీవింగ్ విషయంలో కొన్ని సమస్యలు ఉండటంతో 4జీలో అనుకున్నంత వేగంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. 5జీ వస్తే అది పూర్తిగా తీరిపోయే అవకాశం ఉంది.

Smarter homes and cities

Smarter homes and cities

ఇంటర్నెట్ ధింగ్స్ విషయంలో 5జీ పూర్తిగా దూసుకుపోనుంది. ప్రతి ఇంటిని ఓ స్మార్ట్ హోమ్ గా మార్చేయనుంది. వీధి దీపాల దగ్గర నుంచి ఇంట్లో లైట్ల వరకు ప్రతీది 5జీ ద్వారా మారిపోనుంది. నగరాలు, గ్రామాలు పూర్తి స్థాయిలో స్మార్ట్ గా మారిపోనున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
10 things 5G can do that 4G can’t

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X