ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

Posted By:

ఐఫోన్ vs ఆండ్రాయిడ్, ఈ రెండు బ్రాండ్‌ల గురించి ప్రపంచవ్యాప్తంగా సాగుతోన్న డిబేట్ ఉత్కంఠ రేపుతోంది. తమ ఫోన్ గొప్పదంటే, తమ ఫోన్ గొప్పదంటూ ఒకవైపు ఆండ్రాయిడ్ ఫ్యాన్స్, మరొక వైపు ఐఫోన్ ఫ్యాన్స్ హోరాహోరిగా వాదించుకోవటం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఆసక్తికర చర్చల్లో భాగంగా ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

హాయ్ సోదరా, నీ ఫోన్ లోని ఫోటోలు నాకు పంపు. ఒక్క నిమిషం! నీ ఫోన్ లో బ్లూటూత్ ట్రాన్స్‌ఫర్ లేదు కదూ!!

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

నీ ఫోన్ సైజు నీకు సంతృప్తికరంగా ఉందా..?

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

అప్పుడే చార్జర్ కోసం చూస్తున్నావా..? నా ఫోన్ ను నిన్న రాత్రి చార్జ్ చేసాను. ఇప్పటికి కూడా పనిచేస్తోంది.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

కెమెరా క్లారిటీ విషయాంలో నీ ఫోన్ కన్నా నాదే బెస్ట్.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

మెమెరీ స్టోరేజ్ విషయంలో నీ ఫోన్ కంటే నా ఫోనే బెస్ట్.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

నీ ఫోన్ ఏదైనా చేయగలదనుకుంటున్నావా..? అయితే ఒకసారి నీ ఫోన్ బ్యాటరీని రిమూవ్ చేయ్.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

నా ఫోన్‌తో పోలిస్తే ఫీచర్ల విషయంలోనూ నీ ఫోన్ వెనుకంజే.

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

నీ ఫోన్‌లో రింగ్‌టోన్‌లను పర్సనలైజ్ చేసుకునే అవకాశం ఉందా..?

ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజర్‌ను అడుగుతోన్న 10 ఫన్నీ ప్రశ్నలు

నీ ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియోలను వీక్షించగలవు, కానీ డౌన్‌లోడ్ చేసుకోగలవా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Things Android Users Say To iPhone Users. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot