ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

|

కంప్యూటర్ తరహాలోనే ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా రెండు అకౌంట్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి అడ్మినిస్ట్రేటర్‌ది అయితే మరొకటి గెస్ట్ అకౌంట్. ఫోన్ తయారీదారుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌ను లాక్ చేసి గెస్ట్ అకౌంట్‌ను మాత్రమే యూజర్‌కు అందుబాటులో ఉంచుతాడు. అంటే మనం గెస్ట్ అకౌంట్‌ను మాత్రమే వినియోగించుకోగలం. ఇక్కడ రూటింగ్ అంటే ఫోన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌లోకి ప్రవేశించటమే. ఫోన్‌ను రూటింగ్ చేయటం వలన ఆపరేటింగ్ సిస్టంను మార్చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూట్ చేసే మందు తెలుసుకోవల్సిన 10 అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

అసలు నా ఫోన్‌ను ఎందుకు రూట్ చేస్తున్నాను..? రూట్ చేయటం వల్ల ఉపయోగమేంటి..? ఈ విషయాల పట్ల కచ్చితమైన క్లారిటీతో ఉండాలి. మీ ఫోన్ రూట్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యల గురించి మీకు ముందుగానే ఓ అవగాహన ఉండాలి.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

పలు సందర్భాల్లో రూటింగ్ పూర్తి అయిన తరువాత ఫోన్ పనితీరు చాలా మందగిస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ డస్ట్‌బ్యాగ్‌లా తయారయ్యే ప్రమాదముంది.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఫోన్‌ను రూట్ చేయటం వల్ల ఆండ్రాయిడ్ మిమ్మల్ని జెన్యున్ యూజర్‌గా గుర్తించదన్న విషయాన్ని తెలుసుకోవాలి.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

పలు సందర్భాల్లో రూటంగ్ చేయటం వల్ల ఫోన్ ఒరిజినల్ లాంగ్వేజ్ మారిపోయే ప్రమాదముంది.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

రూట్ కాబడిన మీ ఫోన్‌ను స్పై‌వేర్లు అలానే యాడ్‌వేర్లు సులువుగా చుట్టుముట్టే ప్రమాదము లేకపోలేదు.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

రూట్ కాబడిన అన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాస్తవికత (genuineness) ఇంకా పనితీరు దెబ్బతినే అవకాశముంది.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఫోన్ మోడల్ అలానే ఆండ్రాయిడ్ వర్షన్‌ను బట్టి రూటింగ్ పద్ధతి ఉంటంది. కాబట్టి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు సెట్ అయ్యే రూటింగ్ పద్ధతి మాత్రమే ఎంపిక చేసుకోండి. అలానే మీ ఫోన్ మోడల్‌కు సంబంధించిన నెంబర్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్, బిల్డ్ నెంబర్ వంటి వివరాలను భద్రపరచుకోండి. ఈ వివరాలను ఫోన్ సెట్టింగ్స్‌లోని అబౌట్ ఫోన్ (About phone) మెనూలో ఉంటాయి.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

పలువురు క్రియేటర్లు తమ ప్రయోజనాల కోసం నకిలీ కస్టమ్ రాంలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండండి.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఫోన్ రూటింగ్ సమయంలో చిన్న పొరపాటు జరిగినా డివైస్‌లోని డేటా మొత్తం తొలగిపోయే ప్రమాదముంది. కాబట్టి రూటింగ్ కు ముందే ఫోన్ లోని డేటాను బ్యాకప్ చేసుకోండి.

 ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

ఆండ్రాయడ్ ఫోన్‌ను రూట్ చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

మీ ఆండ్రాయిడ్ ఫోన్ రూటింగ్ లో భాగంగా మీరు ఉపయోగించే కంప్యూటర్ నమ్మకమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండాలి.

Best Mobiles in India

English summary
10 Things to Know before Rooting your Android Phone!. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X