సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
యాపిల్ నుంచి విడుదలైన ఐఫోన్ 6ను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్ ఇటీవల గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను బరిలోకి దింపింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌లలోని డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఫింగర్ ఫ్ఱింట్ స్కానర్ తదితర విభాగాలను మరింత అభివృద్థి పరిచినట్లు సామ్‌సంగ్ వెల్లడించింది. పలు కొత్త ఫీచర్లను సైతం సామ్‌సంగ్ ఈ లేటెస్ట్ వర్షన్ ఫోన్‌లలో పొందుపరిచింది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6లోని 10 ప్రత్యేక ఫీచర్లు....

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
సామ్‌సంగ్ నుంచి ఇటీవల విడుదలైన గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌లలోని సామ్ సంగ్ పే ఫీచర్ ద్వారా ఏ స్టోర్‌లోనైనా చెల్లింపులను చేపట్టవచ్చు.

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లను చార్జింగ్ ప్యాడ్ సహాయంతో వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసకోవచ్చు.

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు చాలా వేగంగా చార్జ్ అవుతాయి. 10 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు నాలుగు గంటల బ్యాకప్ వచ్చేస్తుందని సామ్ సంగ్ తెలిపింది.

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ కాంటాక్ట్‌లో ఒక్కో కాంటాక్ట్ కు ఒక్కో రంగును ఎసైన్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
గెలాక్సీ ఎస్6 అలానే ఎస్6 ఎడ్జ్ ఫోన్ లలో హోమ్ బటన్‌ను డబల్ ట్యాప్ చేయటం ద్వారా కెమెరా యాప్ లాంచ్ అవుతుంది.

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
ప్రతి సబ్జెక్ట్‌ను పూర్తిగా ట్రాక్ చేస్తుంది
గెలాక్సీ ఎస్6లోని కెమెరా తన పరిధిలోని ప్రతి సబ్జెక్ట్‌ను పూర్తిగా ట్రాక్ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ కదులుతున్నప్పటికి తన ఫోకస్‌ను ఏమాత్రం కోల్పోదు. ఐఫోన్ 6లో ఈ సదుపాయం లేదు. అయితే ఐఓఎస్8లోని ప్రత్యేకమైన ఎడిటింగ్ ఫీచర్ల ద్వారా ఫోటోలను చాలా సులువుగా ఎడిట్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
గెలాక్సీ ఎస్6 screen టర్న్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి తెర పై సమయాన్ని మీరు చూడొచ్చు. ఐఫోన్‌లలో ఈ తరహా సదుపాయం ఉండదు

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
ఏక కాలంలో అనేక యాప్‌లను ఓపెన్ చేసుకోవచ్చు గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ home screenల పై ఏక కాలంలో అనేక యాప్‌లను ఓపెన్ చేసుకోవచ్చు. ఐఫోన్ 6 screen పై ఒక యాప్‌ను మాత్రమే ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది.

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
గెలాక్సీ ఎస్6 అలానే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లు స్మార్ట్ మేనేజర్ యాప్‌తో లభ్యమవుతున్నాయి. ఈ యాప్ ఫోన్‌లను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుతుంది.

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ ఫోన్‌లు.. క్రేజీ ఫీచర్లు
గెలాక్సీ ఎస్6 అలానే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లు మీ గుండె వేగాన్ని కొలవగలవు.

Click it and Unblock the Notifications