సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

|

లక్షలాది మంది మొబైల్ యూజర్లను వేధిస్తున్న సమస్య ‘రేడియేషన్', కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యవసరమైన నేపధ్యంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో ‘బ్టూటూత్ హెడ్ సెట్లు' ఆవిర్భవించినప్పటికి పరిష్కారం ఓ కొలిక్కి రాలేదు. వైర్లతో పనిచేసే హెడ్‌సెట్‌లు రేడియేషన్ నిర్మూలనకు దోహదపడుతున్నప్పటికి ప్రస్తుత తరానికి పొసగటం లేదు. సెల్ ఫోన్ వినియోగం వల్ల వెలువడే రేడియోధార్మికత కారణంగా తలనొప్పి, వినికిడి లోపం, కండరాల లోపం, మానసిక ఒత్తడి ఇంకా ఏకగ్రాత లోపాలు తలెత్తే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో సెల్ ఫోన్ యూజర్లు పాటించవల్సిన జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

చిన్నారులకు సెల్‌ఫోన్‌లను దూరంగా ఉంచాలి. ఒక వేళ మీ చిన్నారి ఫోన్ వాడవల్సి వస్తే తలకు దూరంగా ఉంచండి.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఫోన్‌ను మీ శరీరానికి దూరంగా ఉంచండి. ఫోన్‌ను శరీరానికి దగ్గరగా పెట్టుకోవటం వల్ల విడుదలయ్యే రేడియోషన్ తాకిడికి గురయ్యే అవకాశముంది.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

ఫోన్ సిగ్నల్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ చేయటం దాదాపుగా మానుకోండి.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు
 
సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

ఫోన్‌ను అస్తమానం మీ శరీరానికి దగ్గరగా పెట్టుకోవద్దు. ముఖ్యంగా గర్భవతులు సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండాలి.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

ఫోన్‌ను నిత్యం మీ జేబులో పెట్టకుని క్యారీ చేయవల్సి వస్తే ఫోన్ కీప్యాడ్ బాగంగా మీ శరరం వైపు ఉండేలా చూడండి.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

ల్యాండ్‌లైన్ వినియోగం క్షేమదాయకం. మొబైల్ రేడియేషన్‌ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడే అలవాటును వీలైనంత త్వరగా తగ్గించుకోండి. నిమిషాల వ్యవధిలోనే మీ సంభాషణలుముగిసేలా చూడండి.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

పబ్లిక్ ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ను వాడకండి.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

కార్ లేదా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించుకోండి.

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

సెల్‌ఫోన్ హెల్త్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు 10 సూచనలు

వీలైనంత వరకు మెసేజ్‌ల ద్వారానే మీ కమ్యూనికేషన్ కార్యకలాపాలను నిర్వహించుకోండి. నిద్రపోతున్న సమయంలో సెల్‌ఫోన్‌ను పక్కన పెట్టుకోవద్దు.

Best Mobiles in India

English summary
10 Things You Can Do to Reduce the Health Risk from Cell Phones. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X