గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

|

ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్' చాలా మందికి ఓ సెర్చ్ ఇంజిన్ గానే తెలుసు. కాన్నీ, మనకు తెలియన ఎన్నో వెసలబాటులను గూగుల్ కల్పిస్తోంది. విసుగు వాతావరణంలో ఉన్న మిమ్మల్ని సరదా వాతరవణంలోకి తీసుకువచ్చే సరదా సరదా గూగుల్ అప్లికేషన్‌లను ఇప్పుడు చూద్దాం..

(ఇంకా చదవండి: అమెజాన్ గ్రేట్ ఇండియన్ సమ్మర్ సేల్: 10 బెస్ట్ డీల్స్)

 గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్ ఇమేజెస్ సెర్చ్ బాక్స్‌లో "atari breakout" అని టైప్ చేసినట్లయితే. ఓ అద్బుతమైన చిన్ననాటి గేమ్ మీ కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ఎంచక్కా ఆ గేమ్ ను ఆస్వాదించవచ్చు.

 గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?


గూగుల్ ప్యాక్‌మాన్ గేమ్ ఎంత భారీ హిట్టో మనందరికి తెలుసు. గూగుల్ సెర్చ్‌లో pacman అని టైప్ చేయటంగా గేమ్ మీ కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ఎంచక్కా ఆ గేమ్‌ను ఆస్వాదించవచ్చు.

 

 

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోని గూగుల్ స్కై ఫీచర్ ద్వారా మన విశ్వానికి సంబంధించి బోలెడన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోని గూగుల్ మార్స్ ఫీచర్ ద్వారా మార్స్ మిషన్స్ సేకరించిన బోలెడంత డేటాను తెలసుకోవచ్చు.

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోని గూగుల్ మూన్ ఫీచర్ ద్వారా అక్కడ వాతావరణా్ని 3డీ అనూభూతులతో వీక్షించవచ్చు.

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

ఫైటర్ జెట్‌లో విహరించాలని ఉందా..? గూగుల్ మీ కోసం సిద్ధంగా ఉంది. గూగుల్ ఎర్త్ అప్లికేషన్‌ను ఉపయోగించుకుని విశ్వాన్ని చుట్టిరావచ్చు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ‘టూల్స్ మెనూ'లోకి ప్రవేశించి ‘ఎంటర్ ఫ్లైట్సి మ్యులేటర్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

 

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా

వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది.

 

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్‌లో అలా కూడా జరుగుతుందా..?

గూగుల్ సెర్చ్ ఇంజన్ బాక్స్‌లో ‘Zerg Rush' అని టైప్ చేసిన వెంటనే ‘o' ఆకారంలో ఉన్న ఎరుపు, పుసుపు జిర్జిలింగ్స్ తెర పై ప్రత్యక్షమై సెర్చ్ ఫలితాలను మాయం చేసేస్తుంటాయి. వీటిని అడ్డుకునే క్రమంలో మౌస్ సాయంతో ‘o'పదాలను షూట్ చేసిన సెర్చ్ ఫలితాలను కాపాడుకోవల్సి ఉంటుంది. అంతిమంగా వచ్చిన స్కోర్‌ను మిత్రులకు
గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
10 Things You Probably Didn’t Know Google Could Do. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X