ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

Written By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన శక్తివంతమైన గాడ్జెట్‌ల జాబితాలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్‌లు ముందు వరసలో ఉంటాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్లు కొన్నిరకాల అవసరాలను మాత్రమే తీరుస్తుంటే, మొబైల్ ఫోన్‌లు మాత్రం వ్యక్తిగత అసిస్టెంట్‌లుగా వ్యవహరిస్తూ అన్ని రకాల కమ్యూనికేషన్ అవసరాలను తీరుస్తున్నాయి. ఈ పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు అనటానికి 10 ఉదాహరణలను ఇప్పుడు చూద్దాం...

Read More : 3జీబి ర్యామ్‌ ఫోన్ రూ.7,000కే, 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ యాప్స్

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలు మొబైల్ యాప్స్‌కు పుట్టినిల్లు లాంటివి. వీటిని సులువుగా డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కంప్యూటర్‌లలో ఈ వెసలుబాటు ఉండదు.

సెక్యూరిటీ ఫీచర్లు

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్నన్ని సెక్యూరిటీ ఫీచర్లు డెస్క్‌టాప్ అలానే ల్యాప్‌టాప్‌లలో ఉండవు.

కాల్స్

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

కాల్స్ కంప్యూటర్‌లతో సాధ్య పడవు. ఫోన్‌ల ద్వారా మాత్రమే చేయగలము.

పర్సనలైజ్ చేసుకోవచ్చు

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

స్మార్ట్‌ఫోన్‌లను మన అభిరుచులకు అనుగుణంగా పర్సనలైజ్ చేసుకోవచ్చు. కంప్యూటర్‌లలో ఈ వెసలుబాటు ఉండదు.

ఎక్కడి నుంచైనా చెల్లింపులు

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

కొన్ని వాలెట్ యాప్స్ సహాయంతో మొబైల్ ఫోన్‌ల ద్వారా ఎక్కడి నుంచైనా చెల్లింపులు చేపట్టవచ్చు.

రిమోట్ కంట్రోల్ డివైస్‌లా

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

కొన్ని అప్లికేషన్‌ల సహాయంతో మొబైల్ ఫోన్‌లను రిమోట్ కంట్రోల్ డివైస్‌లా వాడుకోవచ్చు. కంప్యూటర్‌లలో ఈ వెసలుబాటు ఉండదు.

సెల్ఫీలను ఎక్కడ కావాలంటే అక్కడ

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

స్మార్ట్‌ఫోన్ ద్వారా సెల్ఫీలను ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. కంప్యూటర్‌లతో ఇలా సాధ్యపడదు.

జేబులో పెట్టుకుని తిరగగలం

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

స్మార్ట్‌ఫోన్‌లను జేబులో పెట్టుకుని తిరిగేస్తాం. కంప్యూటర్‌లను వెంటపెట్టుకుని తీసుకెళ్లగలమా..?

రెడీ టు యూజ్

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

స్మార్ట్‌ఫోన్‌లు ముందస్తుగా లోడ్ చేయబడిన సాఫ్ట్‌వేర్ ఇంకా యాప్స్‌తో వచ్చేస్తాయి. కనుక వీటిని ఓపెన్ చేయగానే వాడేసుకోవచ్చు. డెస్క్‌టాప్ అలానే ల్యాప్‌టాప్‌లలో ఇది సాధ్యపడదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది.

ఆల్ ఇన్ డివైస్‌

ఈ 10 పనులు స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే చేయగలవు

మొబైల్ ఫోన్‌ను ఆల్ ఇన్ డివైస్‌లా వాడుకోవచ్చు. కంప్యూటర్‌ను అన్ని రకాల అవసరాలకు ఉపయోగించుకోలేం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 things your smartphone phone can do that your PC can't!. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting