Just In
- 7 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్‌వర్క్ గా మారనున్న Airtel!
- 10 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 1 day ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
Don't Miss
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఫేస్‌బుక్ సీఈఓ గురించి ఆసక్తికర నిజాలు! !
సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను స్థాపించి ఆన్‌లైన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక హోదాను దక్కించుకున్న మార్క్ జూకర్ బెర్డ్ 29 సంవత్సరాల వయసులోనే యువ బిలయనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు.
మీకో విషయం తెలుసా..? జూకర్‌బెర్డ్ బల్గేరియన్ పూర్వీకులు వంశం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ‘ఏపీ' ప్రెస్‌ఏజన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆన్‌లైన్ ప్రపంచంలో అనతి కాలంలోని చరిత్ర సృష్టించిన వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌కు 1.15బిలియన్ (మార్చి 2013 లెక్కల ప్రకారం) యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కోట్లాది మంది యూజర్లతో ప్రపంచదేశాలను కలగలుపుతున్న మార్క్ జూకర్‌బెర్గ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది.
దీని రూపకర్త మార్క్ జూకర్స్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలనో ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది.
ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బెర్డ్ గురించి పలు ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
కంప్యూటర్ ఆపరేటింగ్, సాఫ్ట్‌వైర్ రైటింగ్ వంటి నైపుణ్యాలను జూకర్‌బెర్డ్ చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
జూకర్‌బెర్డ్‌కు ఫ్రెంచ్, హెబ్రివ్, లాటిన్, ప్రాచీన గ్రీక్ వంటి భాషల్లో మంచి పట్టు ఉంది.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
జూకర్‌బెర్డ్ హైస్కూల్ స్థాయిలోనే తన ప్రతిభాపాటవాలను కనబర్చాడు. జూకర్‌బెర్గ్ రూపొందించిన ‘సైనాప్సీ' అనే ప్రోగ్రామ్ అనేక కంపెనీలను ఆకర్షించింది. దింతో ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇతడిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసాయి.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
జూకర్‌బెర్డ్ శాకాహారి. ఓ ఇంటర్యూలో జూకర్‌బెర్డ్ స్పందిస్తు తానే స్వయంగా చంపిన జంతువు మాంసాన్ని మాత్రమే తీసుకుంటానని తెలిపారు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
జూకర్‌బెర్డ్‌కు ఇష్టమైన సూక్తులలో ఇది కూడా ఒకటి. "Make things as simple as possible but no simpler"

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
జూకర్‌బెర్గ్ ఓ హంగేరియన్ షీప్ డాగ్‌ను పెంచుతున్నారు. పేరు బీస్ట్. ఈ షీప్ డాగ్‌కు ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీ ఉంది. ఈ పేజీని లైక్ చేసేవారి సంఖ్య 1.5మిలియన్లు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
ఫేస్‌బుక్ కామెంట్ విండోలో @Β:0] ఈ పదాలను మీరు టైప్ చేసినట్లయితే జూకర్‌బెర్గ్ పేరు ప్రత్యక్షమవుతుంది.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
జూలై 2011 నుంచి జాకర్‌బెర్గ్ గూగుల్ సోషల్ నెట్‌వర్క్ గూగుల్+లో ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకుంటున్నారు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
జూకర్‌బెర్గ్ జీవిత కాలం 80 సంవత్సరాలైతే ఆయన ఆస్తి నుంచి రోజుకు యూఎస్ 300,000 డాలర్లను ఖర్చుపెట్టకోవచ్చు. 2012 గణాంకాల ప్రకారం జూకర్‌బెర్గ్ వ్యక్తిగత నికర ఆస్థి విలువ యూఎస్17.5బిలియన్లు.

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు
జూకర్‌బెర్గ్‌కు వర్ణాంధత్వం ఉంది. ఆయన ఎరపు, పచ్చ రంగులను చూడలేరు. బ్లూ కలర్‌ను బాగా ఇష్టపడతారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470