10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

Posted By:

సెర్చ్ ఇంజన్ ‘గూగుల్' చాలా మందికి ఓ ఆన్‌లైన్ మార్గదర్శిగానే సుపరిచతం. అయితే, మనకు తెలియన ఎన్నో సౌకర్యాలను గూగుల్ కల్పిస్తోంది. సాధారణంగా మనం గూగుల్‌లోకి ప్రవేశించగానే కంటెంట్, ఫోటో, వీడియో ఇలా కావల్సిన సమాచారం గురించి సెర్చ్ చేస్తుంటాం. అయితే, ఇవే కాకుండా గూగుల్‌లో మరెన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూసేద్దాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ టైమర్ (Google Timer)

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

గూగుల్ టైమర్ (Google Timer):

మీ గూగుల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లో భాగంగా ఈ టైమర్ టూల్ మీ విలువైన సమయాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలనుకుంటే ‘టైమర్'ను 20 నిమిషాలకు సెట్ చేసుకోవాలి. సమయం పూర్తవగానే అలారం మోగుతుంది. గూగుల్ టైమర్ సర్వీసను వినయోగించుకోవాలంటే మీ డివైస్‌కు కచ్చితంగా స్పీకర్లు ఉండాల్సిందే. గూగుల్ సెర్జ్ బాక్సులో Google Timer అని టైప్ చేసినట్లయితే ఈ సర్వీస్ ప్రత్యక్షమవుతంది.

 

Google Sky (గూగుల్ స్కై)

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

Google Sky (గూగుల్ స్కై):

గూగుల్ అందిస్తోన్న మరో ఫీచర్ Google  ఈ సర్వీసులోకి ప్రవేశించటం ద్వారా నాసా శాటిలైట్ ల సహాయంతో అంతరిక్షానికి సంబంధించి వివిధ అంశాలను తెలుసుకోవచ్చు.

 

Google weddings

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

Google weddings

గూగుల్ అందిస్తోన్న ఈ సర్వీసును ఉపయోగించుకోవటం ద్వారా మీ పెళ్లికి సంబంధించి మిత్రుల ఇన్విటేషన్స్ మొదలుకుని పెళ్లి ఫోటోల వరకు ప్రత్యేకమైన ఆల్బమ్‌లా తయారుచేసుకోవచ్చు.

 

అంకెలను పదాల రూపంలో

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

అంకెలను పదాల రూపంలో

అంకెలు కొన్ని సందర్భాల్లో మనల్ని గందరగోళానికి గురి చేస్తుంటాయి. ఈ సమస్య నుంచి మనల్ని గట్టెక్కించేందుకు గూగుల్ ఓ టూల్‌ను ప్రవేశపెట్టింది. ఉదాహరణకు గూగుల్ సెర్చ్ పేజీలో 1234567=english అని టైప్ చేసారనుకోండి. మీకీ జవాబు కనిపిస్తుంది. 1234567 = one million two hundred thirty-four thousand five hundred sixty-seven. ఈ టూల్ చాలా బాగుంది కదండీ.

 

గూగుల్ ట్రాన్స్‌లేట్

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

గూగుల్ ట్రాన్స్‌లేట్

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు.

 

క్యాలుక్యులేటర్‌లా

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

గూగుల్ సెర్చ్‌ను క్యాలుక్యులేటర్‌లా ఉపయోగించుకోవచ్చు. మీ లెక్కను గూగుల్ సెర్చ్ బాక్సులో టైప్ చేసినట్లయితే గూగుల్ క్యాలిక్యూలేటర్ ప్రత్యేక్షమవుతుంది.

 

డాలర్ టూ రూపాయి

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

డాలర్ టూ రూపాయి 

రూపాయి మారకపు విలువలను గూగుల్ సెర్చ్‌లో సులువుగా ఇంకా ఖచ్చితమైన సంఖ్యతో తెలుసుకోవచ్చు.

 

మైళ్ల నుంచి కిలోమీటర్ల వరకు

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

మైళ్ల నుంచి కిలోమీటర్ల వరకు

మైళ్లకు, కిలోమీటర్లకు మధ్య వ్యత్యాసాన్నిఈ ప్రత్యేకమైన గూగల్ సెర్చ్ ఫీచర్ స్పష్టంగా సూచిస్తుంది.

కచ్చితమైన కాలమానం

10 గూగుల్ టూల్స్... మీకు భలేగా ఉపయోగపడతాయ్!

కచ్చితమైన కాలమానం 

కచ్చితమైన కాలమానాన్ని తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ బాక్సులో  Time India అని టైప్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
10 useful Google tools you probably didn't know about. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot