Home
News

ఈ ఏడాది వైరల్ అయిన వీడియోలు ఇవే

యూట్యూబ్ అనేది ఇప్పుడు అందరికీ ఓ వరమే అని చెప్పవచ్చు. చాలామందికి ఇది మంచి ఆదాయవనరుగా ఉపయోగపడుతోంది.

యూట్యూబ్ అనేది ఇప్పుడు అందరికీ ఓ వరమే అని చెప్పవచ్చు. చాలామందికి ఇది మంచి ఆదాయవనరుగా ఉపయోగపడుతోంది. ఈ ఫ్లాట్ ఫాం మీద అనేక రకాలైన టాఫిక్ ల మీద కంటెంట్ లభిస్తోంది.దీంతో పాటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు Facebook, Twitter, and Instagramలు వీడియో కంటెంట్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా ఈ ఏడాది వైరల్ అయిన టాప్ టెన్ వీడియోస్ ని మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

YouTube Rewind 2018

YouTube Rewind 2018

యూట్యూబ్ రివైండ్ వీడియో ఈ సారి యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమైనట్లుగా తెలుస్తోంది. దాదాపు దీనికి 13 వేల దిస్ లైక్స్ వచ్చాయి. కాగా ప్రతి ఏడాది యూట్యూబ్ క్రియేటర్స్ ఆ ఏడాది సంచలనం అయిన వాటితో వీడియోని రూపొందిస్తుంటారు.

Turning Coal into Diamonds, using Peanut Butter

Turning Coal into Diamonds, using Peanut Butter

ఈ వీడియో ఫేస్ బుక్ లో వైరల్ అయింది. charcoal డైమండ్ గా ఎలా మారుతుందనే కాన్సెప్టుతో ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో ఫేక్ అని చాలామంది చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది.

Luis Fonsi - Despacito ft. Daddy Yankee

Luis Fonsi - Despacito ft. Daddy Yankee

ఇది 2017లో పబ్లిష్ అయిన ఈ ఏడాది వైరల్ అయింది. యూట్యూబ్ లో మోస్ట్ వ్యూయ్ డ్ వీడియోగా రికార్డుకెక్కింది. దాదాపు 5.6 బిలియన్ మంది దీన్ని వీక్షించారు.

Skateboarding Dog

Skateboarding Dog

ఓ కుక్క స్కేట్ బోటింగ్ చేస్తున్న వీడియో ఇది, దీన్ని వర్ణించాలంటే మాటలే సరిపోవు

 

 

Salt Bae

Salt Bae

ఇది పుడ్డుకు సంబంధించిన వీడియో. Salt Baeని ఎలా తయారుచేయాలనే కాన్సెప్ట్ సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేసింది.

Assalamu Alikum Walikum assalam

Assalamu Alikum Walikum assalam

అత్యంత తక్కువ నిడివి గల ఈ వీడియో దాదాపు 16మిలియన్ వ్యూస్ ని రాబట్టింది. అయితే ఇది పబ్లిష్ చేసింది ఓ సాధారణ ఛానల్ మాత్రమే.

Marvel Studios' Avengers - Official Trailer

Marvel Studios' Avengers - Official Trailer

ఈ వీడియో దాదాపు 74 మిల్లియన్ వ్యూస్ ని రాబట్టింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ కూడా ఇదే.

Eminem - Venom

Eminem - Venom

ఇది ఈ ఏడాది అక్టోబర్లో విడుదయింది. కొన్ని నెలల్లోనే దాదాపు 187 మిల్ియన్ వ్యూస్ ని రాబట్టింది.

Ariana Grande - thank u, next

Ariana Grande - thank u, next

కేవలం 50 రోజుల్లోనే 187 మిల్లియన్ వ్యూస్ రాబట్టిన వీడియో ఇది.

iPhone X — Unlock — Apple

iPhone X — Unlock — Apple

కంపెనీ ప్రమోట్ చేసిన వీడియో ఇది. ఆపిల్ ఐఫోన్ గ ఫేస్ ఐడి గురించి తీయగా దాదాపు 13 మిల్లియన్ వ్యూస్ ని రాబట్టింది.

More from GizBot

Best Mobiles in India

English summary
10 viral videos of 2018.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X