బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
నీటి వాతావరణంలో చాలమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీసుకువెళ్లేందుకు ఇష్టపడరు. కారణం, చమ్మ వాతవరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఏమాత్రం తట్టుకోలేవు. మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ ప్రొటెక్షన్‌కు సంబంధించి అనేక మోడళ్లలో వాటర్‌ఫ్రూఫ్ రక్షణ కవచాలు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన పనితీరును అందించగలుగుతున్నాయి. ఈ ఫోటో గ్యాలరీలో పొందుపరిచిన పది వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు మీ హ్యాండ్‌సెట్‌లకు భరోసాతో కూడిన భద్రతను కల్పిస్తాయి. వీటిని మీ స్మార్ట్‌ఫోన్‌లకు ఎంపిక చేసుకున్నట్లయితే నీటిలో పడినా చెక్కుచెదరవు, వర్షంలోనూ నిశ్చింతగా ఉపయోగించుకోవచ్చు.....

బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
amphibx

aqua tech

బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
aryca

bubble sheild

బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
dry case

Escape capsule

బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
life proof

బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
Rain ballet

బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
STORM CRUISER

బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
బెస్ట్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు!
TAT7
హెచ్‌టీసీ వన్ ఇప్పుడు గోల్డ్ ఇంకా ప్లాటినమ్ వర్షన్‌లలో
తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ తన వన్ సిరీస్ స్మార్ట్‌హ్యాండ్ సెట్‌లతో మార్కెట్లో ప్రత్యేక హోదాను సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా, హెచ్‌టీసీ వన్ గోల్డ్ ఇంకా ప్లాటినమ్ వర్షన్‌లలో లభ్యమవుతోంది. లగ్జరీ ఉత్పత్తుల తయారీ సంస్థ గోల్డ్‌జీనీ (Goldginie) ఈ ఫోన్‌లను విలువైన లోహాలతో డిజైన్ చేసింది. హెచ్‌టీసీ వన్ గోల్డ్ వర్షన్ ధర రూ.1,74,532, హెచ్‌టీసీ వన్ ప్లాటినమ్ ఎడిషన్ ధర రూ.1,92,952.

Click it and Unblock the Notifications