ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Posted By: Prashanth

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

 

నీటి వాతావరణంలో చాలమంది తమ స్మార్ట్‌ఫోన్‌ను బయటకు తీసుకువెళ్లేందుకు ఇష్టపడరు. కారణం, చమ్మ వాతవరణాన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఏమాత్రం తట్టుకోలేవు. మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ ప్రొటెక్షన్‌కు సంబంధించి అనేక మోడళ్లలో వాటర్‌ఫ్రూఫ్ రక్షణ కవచాలు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన పనితీరును అందించగలుగుతున్నాయి. ఈ ఫోటో గ్యాలరీలో పొందుపరిచిన పది వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ కేస్‌లు మీ హ్యాండ్‌సెట్‌లకు భరోసాతో కూడిన భద్రతను కల్పిస్తాయి. వీటిని మీ స్మార్ట్‌ఫోన్‌లకు ఎంపిక చేసుకున్నట్లయితే నీటిలో పడినా చెక్కుచెదరవు, వర్షంలోనూ నిశ్చింతగా ఉపయోగించుకోవచ్చు.........

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

EscapeCapsule

EscapeCapsule

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Amphibx

Amphibx

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Dry Case

Dry Case

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Aqua Tek

Aqua Tek

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Tat 7

Tat 7

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Aryca

Aryca

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Bubbleshield

Bubbleshield

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Lifeproof

Lifeproof

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Stormcruiser

Stormcruiser

ఇక రెచ్చిపోండి....(ఫోటో గ్యాలరీ)

Rainballet

Rainballet
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot