మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

Posted By:

ఐఫోన్ విద్యుత్ షాక్‌కు గురైన ఘటన చైనాలో కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు 10 రోజులు కోమాలో స్థితిలో ఉండాల్సి వచ్చింది. గెలాకక్సీ ఎస్2 బ్యాటరీలో పేలుడు సంభవించటంతో దక్షిణ కొరియాకు చెందిన స్కూల్ విద్యార్థి గ్వాన్జూ చేతులను కాల్చుకున్నాడు. ప్యాంట్ జేబీలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ పేలటంతో 55 ఏళ్ల వ్యక్తి గాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి సామ్ సంగ్ ఏ విధమైన విచారణను జరిపించలేదు.

నిద్రమత్తులో ఉన్న ఓ నెక్సూస్ ఎస్ స్మార్ట్‌ఫోన్ యజమాని తన ఫోన్ మంటల్లో చిక్కుకున్నట్లు గమనించాడు. మంటలు అడుగు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. అప్రమత్తంకావటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నుంచి హఠాత్తు పేలుడు సంభవించటంతో పనిలో నిమగ్నమై ఉన్న సదరు ఫోన్ యజమానికి తొడకు బలమైన గాయాలయ్యాయి. విచారణలో తేలిన విషయం ఏమిటంటే సదరు ఫోన్ లో ఉపయోగించిన బ్యాటరీ ఒరిజినల్‌ది కాదని తేలింది.

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. మొబైల్ ఫోన్ లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీనే ప్రధాన కారణం. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు పలు ముఖ్యమైన సూచనలు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి.

నకిలీ మొబైల్ చార్జర్‌లను వాడొద్దు

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

నకిలీ మొబైల్ చార్జర్‌లను వాడొద్దు.

మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి

తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి.

చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు.

దెబ్బతిన్న బ్యాటరీతో

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి.

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్ ను తొలగించండి.

వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 ways to prevent your mobile phone from blasting. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting