మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

|

రకరకాల కమ్యూనికేషన్ అవసరాల రిత్యా మనలో చాలా మంది రకరకాల డేటా ప్లాన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నాం. ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలన్స్ ఉందంటే చాటింగ్, బ్రౌజింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ ఇలా అనేక రకాల కార్యకలాపాలకు పాల్పడుతుంటాం. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఎక్కువ ఇంటర్నెట్ డేటాను ఖర్చు చేస్తుంటాం. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకంటూ ఒక నిర్థిష్టమైన అవగాహనతో ఫోన్ డేటా వినియోగాన్ని తగ్గించుకోగలిగే 10 తీరైన మార్గాలను ఇప్పుడు చూద్దాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్‌లో ఏఏ అప్లికేషన్ ఎంతెంత డేటాను ఖర్చు చేస్తుందో ట్రాక్ చేయండి. తద్వారా మీ మొబైల్ డేటా పై అవగాహనకు రావచ్చు. అవసరం లేని యాప్‌ను డిసేబుల్ చేయటం ద్వారా డేటా వినియోగాన్ని కొంత మేర ఆదా చేసుకోవచ్చు

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

వాట్సాప్‌లోని ఆటో - డౌన్‌లోడ్ ఫీచర్‌ను డిసేబుల్ చేయండి

చాలా మంది వాట్సాప్ యూజర్లు ఇతర గ్రూప్ లలో భాగంగా ఉండటం వల్ల తరచూ ఫోటోలు, వీడియోలు, ఆడియోలను రిసీవ్ చేసుకుంటుంటారు. అయితే వీటిలో వాళ్లకు అవసరంలేనివి చాలానే ఉంటాయి. ఈ మల్టిఫుల్ ఫార్వర్డ్‌లను రిసీవ్ చేసుకోవటం వల్ల డేటా ఖర్చవుతూనే ఉంటుంది. కాబట్టి మీ వాట్సాప్‌ అకౌంట్‌లోని ఆటో - డౌన్‌లోడ్ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవటం వల్ల డేటా వినియోగాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు
 
మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

ఆఫ్‌లైన్‌లో

వీడియోలు అలాను మ్యూజిక్‌లను ఆఫ్‌లైన్‌లో ఆస్వాదించటం ద్వారా మొబైల్ నెట్‌వర్క్ డేటాను ఆదా చేసుకోవచ్చు.

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

రోజు మీ ఫోన్‌లో అనేక రకాల ఆన్‌లైన్ ఆర్టికల్స్‌ను చదువుతారా..? అయితే మీ మొబైల్ వెబ్ బ్రౌజర్‌లోని డైటా కంప్రెషన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా డేటా వినియోగాన్ని కొంతలో కొంత పొదుపుచేసుకోవచ్చు. డేటాను సేవ్ చేసుకునేందుకు గూగుల్ క్రోమ్ ‘రెడ్యూస్ డేటా యూసేజ్' పేరుతో ఓ సెట్టింగ్‌ను అందుబాటులో ఉంచింది. అలానే ఒపెరా బ్రౌజర్ మాక్స్, డేటా మేనేజ్ మెంట్ యాప్ పేరుతో డేటా సేవింగ్ ఫీచర్లను అందిస్తోంది.

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

ప్రయాణంలో ఉన్నపుడు ఉచిత వై-ఫై స్పాట్‌లను వెతుక్కోవటం ద్వారా డేటాను వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

 వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో ఎక్కువ డేటా ఖర్చవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు యూట్యూబ్ అప్‌లోడ్‌లకు దూరంగా ఉండండి.

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

 ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ వీడియో గేమింగ్‌కు బదులు ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్‌కు ప్రాధాన్యతనివ్వండి.

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settingsలోకి వెళ్లి Data usageను చూసినట్లయితే ఏ యాప్ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

అవసరంలేనపుడు 3జీ, 4జీ కనెక్షన్‌లను టర్నాఫ్ చేయండి. ఇలా చేయటం వల్ల డేటాను పొదుపుగా వాడుకోవచ్చు. ఇలా చేయాలంటే settings>Wireless &Networks>More>Mobile Networks>Data Connection

 మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను  ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

మీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకునేందుకు 10 చిట్కాలు

 ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం బిల్ట్-ఇన్ డేటా మానిటర్‌తో వస్తోంది. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటా వినియోగానికి సంబంధించి విశ్లేషణను మీరు చూడొచ్చు. డేటా మానిటర్‌ టూల్‌ను యాక్సెస్ చేసుకోవలంటే ఫోన్ Settings> Wireless & Networks>Data Usage

Best Mobiles in India

English summary
10 ways to save your smartphone's mobile data. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X