మీకు ఉపయోగపడే 10 అమేజింగ్ వెబ్ సైట్స్

By Anil
|

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.ముక్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ సైట్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే చాలా మంది ఇంటర్నెట్ వ్యవస్థను కేవలం కమ్యూనికేషన్ అవసరాలు ఇతర వినోద కార్యాకలాపాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని మనకు ఉపయోగపడే వెబ్ సైట్స్ కూడా చాలా ఉంటాయి. ఈ శీర్షిక లో భాగంగా మీకు ఉపయోగపడే కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సైట్స్ ను తెలుపుతున్నాము ఒకసారి సెర్చ్ చేయండి.

Instructables: Get instructions on anything and everything
 

Instructables: Get instructions on anything and everything

ఈ వెబ్ సైట్ ద్వారా కుకింగ్ నుంచి 3డి ప్రింటింగ్ వరకు ఏదైనా తెలుసుకోవచ్చు. మీరు పిజ్జా తయారు చేయాలనుకున్న లేదా ఒక బ్లూ టూత్ స్పీకర్ తయారు చేయాలనుకున్న సరే మీరు ఈ వెబ్ సైట్ లో ఉన్న సూచనలను ఫాలో అయిపోతే సరిపోతుంది.

Dictation: Simply dictate and it types for you

Dictation: Simply dictate and it types for you

ఈ వెబ్ సైట్ పేరులోనే తెలిసిపోతుంది ఇందులో మీరు ఏది dictate చేసిన ఆటోమేటిక్ గా టైపు చేస్తూ పోతుంటుంది.

Every Time Zone: For the “time keepers”

Every Time Zone: For the “time keepers”

మనలో చాల మందికి పక్క దేశాల టైమింగ్ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని కోసం ప్రతి సారి గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాం. ఇక పై అటువంటి అవసరం లేకుండా ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే చాలు.

Spreeder: Helps you to increase your reading speed

Spreeder: Helps you to increase your reading speed

ఈ వెబ్ సైట్ ద్వారా మీ రీడింగ్ స్పీడ్ ను పెంచుకోవచ్చు.

Account Killer: Deletes all your online accounts
 

Account Killer: Deletes all your online accounts

ఈ వెబ్ సైట్ ద్వారా పేస్ బుక్ ట్విట్టర్ నెట్ ఫ్లిక్స్ వంటి అకౌంట్స్ ను ఈ వెబ్ సైట్ ద్వారా డిలీట్ చేయవచ్చు.

Have I Been Pwned: Ever been a victim of hack attack?

Have I Been Pwned: Ever been a victim of hack attack?

ఈ వెబ్ సైట్ ద్వారా మీ ఈ మెయిల్స్ ను మాల్ వేర్ వైరస్ ఎటాక్ చేసిందో లేదో తెలుసుకోవచ్చు.

Down for Everyone or Just Me: To check whether a site is working or not

Down for Everyone or Just Me: To check whether a site is working or not

ఈ వెబ్ సైట్ ద్వారా మనకు కావాల్సిన సైట్స్ వర్క్ చేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చు.

Kiddle: A search engine for kids

Kiddle: A search engine for kids

ఇది పిల్లల సెర్చ్ ఇంజిన్.

Hostel Bookers: For travel enthusiasts

Hostel Bookers: For travel enthusiasts

ఈ వెబ్ సైట్ ద్వారా ప్రపంచం లో ఉన్నఏ హాస్టల్ రూమ్ అయిన బుక్ చేసుకోవచ్చు

Super Log Out: One click and you’re logged out

Super Log Out: One click and you’re logged out

మీ సిస్టం లో యాక్టీవ్ గా ఉన్న మల్టిపుల్ సైట్స్ ను లాగ్ అవుట్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
10 websites on Internet you must visit.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more