టెక్నాలజీ చెలరేగితే..!

Posted By:

టెక్నాలజీ ప్రపంచంలో సృజనాత్మకతకు హద్దులంటూ లేవు. ఇక్కడ కొత్త ఆలోచనలతో క్రియేటివ్‌గా ఆలోచించే వారే కింగ్ మేకర్స్. క్రియేటివ్ టెక్నాలజీని ఆస్వాదించే వారిలో మీరు కూడా ఒకరా..? అయితే, ఈ క్రింది స్లైడ్ షో ద్వారా మీకు పరిచయం కాబోతున్న 10 కొత్త తరహా గాడ్జెట్స్ మిమ్మల్ని విభిన్నమైన ఆలోచనల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తాయి.

(చదవండి: మరో అద్బుతం పై గూగుల్ కన్ను!)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Grassy Charging Station (గ్రాసీ చార్జింగ్ స్టేషన్)

గ్రాసీ లాన్ చార్జింగ్ స్టేషన్ మీ ఆఫీస్ స్పేస్‌కు మరింత అందాన్ని తెచ్చిపెట్టటతో పాటు మీ గాడ్జెట్‌లను సౌకర్యవంతంగా చార్జ్ చేసేస్తుంది.

 

Doryu 2-16 (డోర్యు 2 - 16)

ఈ డివైస్ ను 9 మిల్లీమీటర్ల హ్యాండ్‌గన్ అనుకోవద్దు గాని 16ఎమ్ఎమ్ స్టిల్ ఇమేజ్ కెమెరా అనుకోండి. జపాన్‌కు చెందిన డోర్యు కెమెరా కంపెనీ వీటిని తయారు చేసింది.

 

EyeSeeCam (ఐసీక్యామ్)

ఈ హెడ్ - మౌంటెడ్ కెమెరాలను యూజర్ తన కంటి చూపుతో కంట్రోల చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ క్రియేటివ్ కెమెరా డివైస్ వైద్యులకు అదే విధంగా వీడియో గేమ్ డెవలపర్లకు బాగా ఉపయోగపడుతుంది.

 

Robot Lawnmower (రోబోట్ లాన్‌మూవర్)

పెరట్లో గడ్డి చదును చేసేందుకు ఉపయోగించే ఈ రోబోట్ లాన్‌మూవర్ ను రిమోట్ కంట్రోల్ ఆధారంగా నియంత్రించుకోవచ్చు.

 

Rover Cam (రోవర్ క్యామ్)

పెంపుడు జంతువులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ రోవర్ క్యామ్ దోహదపడుతుంది. 8ఎంబి నాన్ - ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ స్టోరేజ్‌ను కలిగి ఉండే ఈ రోవర్ క్యామ్ మీరు సెట్ చేసుకున్న సమయాన్ని బట్టి ఫోటోలను తీస్తుంటుంది.

Beauty and the Geek Jeans (బ్యూటీ అండ్ ద గీక్ జీన్స్)

ఈ బ్యూటీ కమ్ గీకీ జీన్స్ ప్యాంట్‌లో పూర్తి - సైజు వైర్‌లెస్ క్వర్టీ కీబోర్డ్‌‌తో పాటు వైర్‌లెస్ మౌస్‌ను కూడా ఏర్పాటు చేయటం విశేషం.

 

LCD Belt Buckle (ఎల్‌సీడీ బెల్ట్ బకిల్)

Brainwave Headphones (బ్రెయిన్‌వేవ్ హెడ్‌ఫోన్స్)

Toaster Printer (టోస్టర్ ప్రింటర్)

Disinfection Scanner (డిస్‌ఇన్‌ఫెక్షన్ స్కానర్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Weird but Real Gadgets and Gizmos. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot