10 అద్భుతమైన లైసెన్సుడ్ గేమ్స్

కొన్ని దశాబ్థాల కాలంగా వీడియో గేమ్ మార్కెట్లో అనేక లైసెన్సుడ్ గేమ్స్ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని గేమ్స్ అత్యుత్తమ విజయాలను అందుకోగా మరికొన్ని గేమ్స్ మాత్రం ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకున్నాయి. ద క్రానికల్స్ ఆఫ్ రిడ్డిక్: ఎస్కేప్ ఫ్రం బుచ్చర్ బే, టెల్‌టేల్ గేమ్స్ అద్భుతమైన విజయాలను నమోదు చేయగా, వాకింగ్ డెస్ సిరీస్ వంటి లైసెన్సుడ్ గేమ్స్ ఫేలవమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 10 అద్భుతమైన లైసెన్సుడ్ గేమ్స్‌ను మీముందుంచుతున్నాం...

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

Darkened Skye (డార్కెనిడ్ స్కై)

విడుదల 2002

The Dallas Quest (ద డల్లాస్ క్వెస్ట్)

విడుదల 1984

Jaws Unleashed (జాస్ అన్‌లీషుడ్)

విడుదల 1987

 

Sneak King (స్నీక్ కింగ్)

Pepsiman (పెప్సీమ్యాన్)
 

Pepsiman (పెప్సీమ్యాన్)

Home Improvement: Power Tool Pursuit (పవర్ టూల్ పర్స్యూట్)

Fahrenheit 451 (ఫహ్రెన్‌హియిట్ 451)

Revolution X (రివల్యూషన్ ఎక్స్)

Journey (జర్నీ)

Shaq Fu (షాక్ ఫు)

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
10 Weirdest Licensed Games. Read more in Telugu Gizbot...
X

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more