టాప్ 10 ఐటీ మహారాణులు

|

అవనిలో సగం.. ఆకాశంలో సగం..అంతరిక్షంలో ఘనం ఇవన్ని మహిళల గొప్పదనాన్ని తెలిపే మాటలు. తగిన అవకాశాలు కల్పిస్తే మగవారితో సమానంగా అన్ని రంగాల్లో పోటీపగలమని చాలకాలం క్రితమే మన భారతీయ మహిళలు రజువు చేశారు. ఆలోచనాత్మకంగా వ్యవహరించి సమస్యను నిశితంగా శోధించి పరిష్కార మార్గాలను కనుగొనటంలో మహిళలు ఎప్పుడూ ముందుంటారు.

ఆధునిక యుగంలో నేటి తరం మహిళామణులు కార్యనిర్వహణాధికార పదువులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నపలువురు మహిళా సీఈఓలు జాతీయ, అంతర్జాతీయ విభాగాల్లో అత్యుత్తమ పురస్కారాలను అందుకోవటం మనం చూస్తున్నాం. మే 12, అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ వాణిజ్య విభాగంలో దిగ్గజ హోదాలో కొనసాగుతున్న 9 మంది మహిళామణులను మీకు పరిచయం చేస్తున్నాం....

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

1.) రోషిణి నాడార్ (Roshni Nadar):

హెచ్‌సీఎల్ సంస్థలకు వ్యవస్థాపకులైన షివ్ నాడార్ కూమార్తె అయిన రోషణి నాడర్ హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంకా సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

2.) దిబ్జాని ఘోష్ (Debjani Ghosh):

ఈమె ఇంటెల్ దక్షిణ ఆసియా మార్కెటింగ్ గ్రూప్‌‍కు సంబంధించి సేల్స్ ఇంకా మార్కెటింగ్ విభాగాలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

3.) కుముద్ శ్రీనివాసన్, అధక్షురాలు, ఇంటెల్ ఇండియా (Kumud Srinivasan, President, Intel India):

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

4.) నీలం ధావన్ (Neelam Dhawan):

ప్రముఖ టెక్ సంస్థల్లో ఒకటైన హెవ్లెట్ - ప్యాకర్డ్ (హెచ్‌పి) ఇండియాకు నీలం ధావన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె గతంలో అంటే 2005 నుంచి 2008 వరకు మైక్రోసాఫ్ట్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు.

 

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

5.) కీర్తిగా రెడ్డి (Kirthiga Reddy):

కీర్తిగారెడ్డి ఫేస్‌బుక్ ఇండియా ఆన్‌లైన్ ఆపరేషన్‌లకు సంబంధించి ముఖ్య నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. ఈమె గతంలో ఫోనెక్స్ టెక్నాలజీస్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.

 

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

6.) మనీషా సూద్, కంట్రీ మేనేజర్, ఇండియా ఇంకా సార్క్, శాండిస్క్ (Manisha Sood, Country Manager, India and Saarc, Sandisk):

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

7.) అరుణా జయంతీ (Aruna Jayanthi):

కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ ఇంకా టెక్నాలజీ సర్వీసులనందించే కాప్జెమిని ఇండియా (Capgemini India)కు అరుణా జయంతీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

 

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

8.) వనితా నారాయణన్ (Vanitha Narayanan):

ఐబీఎమ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను వనితా నారాయణన్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా బాంగ్లాదేశ్, నేపాల్, శీలంకలకు గాను ఐబీఎమ్ ప్రాంతీయ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు.

 

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

9.) అరుణా సింగ్, సీఓఓ - ఆసియా పసిఫిక్, ఆరెంజ్ బిజినెస్ సర్వీసెస్(Aruna Singh, COO - Asia Pacific, Orange Business Services):

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

టాప్ 10 ఐటీ మహిళా ‘మణు’లు

10.) నందితా గుజార్, గ్లోబర్ హెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, ఇన్ఫోసిస్ (Nandita Gurjar, Global head of education & Research, Infosys):

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X