యూట్యూబ్‌ మొదటి వీడియోకు 10 సంవత్సరాలు

Posted By:

10 సంవత్సరాల క్రితం సరిగ్గా మొన్నటి రోజున, యూట్యూబ్ సహవ్యవస్థాపకులు జావెడ్ కరీమ్ మొట్టమొదటి వీడియోను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసారు. ఏప్రిల్ 23, 2005 సరిగ్గా ఆ రోజు సమయం రాత్రి 8.27 నిమిషాలు. యూట్యూబ్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన జావెద్ కరీమ్ మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. 18 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ‘మీ ఎట్ ద జూ' ("Me at the zoo")గా నామకరణం చేసారు. కరీమ్ ఈ వీడియోను జావెద్ యూజర్ నేమ్ క్రింద అప్‌లోడ్ చేసారు. యూట్యూబ్ 10 వసంతాల జీవిత కాలాన్ని పూర్తి చేసుకున్న నేపధ్యాన్ని పురస్కరించుకుని యూట్యూబ్‌ లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలను మీ ముందుంచుతున్నాం. (ఇంకా చదవండి: షియోమీ ఎమ్ఐ 4ఐ, తక్కువ ధరలో దుమ్ము రేపే ఫోన్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్ మొట్టమొదటి వీడియో

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Gangnam Style by Psy

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Baby by Justin Beiber

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Dark Horse by Katy Perry

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Roar by Katy Perry

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Party Rock Anthem by LMFAO

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Love The Way You Lie by Eminem

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Waka Waka (This Time for Africa) by Shakira

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Bailando by Enrique Iglesias

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

Gentleman by Psy

యూట్యూబ్‌‌లో అత్యధిక లైక్స్ సొంతం చేసుకున్న 10 ఆసక్తికర వీడియోలు

On The Floor by Jenifer Lopez

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ వీడియోలో భాగంగా కరీమ్ శాన్ డీగో జూలోని ఏనుగల స్థావరం వద్ద కెమెరా ముందర నిలుచొని అక్కడి వాతావరణానికి సంబంధించి తన అనుభవాలను వ్యక్తపరుస్తారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 21,870,432 వీక్షణలు లభించాయి. యూట్యూబ్ గతేడాది విడుదల చేసిన గణాంకాల మేరకు యూట్యూబ్ విడుదల చేసిన సమాచారం మేరకు ఈ వీడియో వెబ్‌సైట్‌లో నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా 100గంటల డేటాతో కూడిన కూడిన వీడియో అప్‌లోడ్ అవుతోందట.

యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ 1.65 బిలియన్ డాలర్లను చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. తాజాగా యూట్యూబ్ 100 కోట్ల యూజర్‌లను అధిగమించింది.

English summary
10 years of YouTube: These are the 10 most viewed videos on site. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot