చరిత్ర సాక్షిగా చెరగని నిజాలు!

|

ఒక్క ఫోటో వెయ్యి పదాలతో సమానమంటారు. అయితే ఈ భావం అన్ని ఫోటోలకు వర్తించదు. అర్థవంతమైన ఫోటోలు మాత్రమే చరిత్రపుటల్లో నిలుస్తాయి. ఫోటోలను చిత్రీకరించటంలో టైమింగ్ ఎంతో కీలకం. ఫోటోల్లో వివిధ రకాలు ఉంటాయి. కమ్యూనికేషన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫోటోగ్రఫీ చరిత్రను పదిలపరుస్తుంది. ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోయే చిత్రాలు మానవ హృదయాలను హత్తకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న వివిధ సంఘటనలకు సంబంధించి ఈ ఫోటోలు ఉంటాయి. నిపుణులైన ఫోటోగ్రాఫర్‌లు ఈ ఫోటోలను అత్యంత చతురతో చిత్రీకరించటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

ఈ ఫోటోలో కనిపిస్తున్న కుక్క పేరు Zanjeer జంజీర్. మిలటరీ విధుల్లో భాగంగా దేశం కోసం ఈ డాగ్ స్క్వాడ్ శునకం ప్రాణాలను విడిచింది. నివాళులర్పిస్తున్న దృశ్యం (2000)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

2000, సిడ్నీ ఒలంపిక్స్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు తమ ఐక్యతను ప్రదర్శిస్తున్న  దృశ్యం. 

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

క్యూబా దాడుల్లో భాగంగా యూఎస్ పోలీస్...

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

మొట్టమొదటి యాపిల్ ఐపోడ్ ను ప్రదర్శిస్తున్న యాపిల్ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ (2001)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

ఓ ఎలిమెంటరీ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కు వరల్డ్ ట్రేడ్ సెండర్ దాడులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్న ఆయన వ్యక్తిగత కార్యదర్శి.

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై కూలిన అమెరికా జాతీయ జెండాను పైకి లేపుతున్న సిబ్బంది.

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు నకోసీ జాన్సన్, పుట్టుకతోనే ఈ పిల్లవాడికి ఎయిడ్స్ సంక్రమించింది. దింతో 12వ ఏటనే ఈ యువ కెరటం మరణించింది. నెల్సన్ మండేలా నకోసీ జాన్సన్ ‘ఐకాన్’గా ప్రకటించారు.

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

పబ్లిక్‌లో మొట్టమొదటి సారిగా తన ముఖాన్ని చూపుతన్న ఓ ఆఫ్ఘాన్ మహిళ. (2000)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

గుజరాత్ లోని నాట్వర్‌గడ్ గ్రామంలో నీటి కోసం స్థానికలు ఇలా తంటాలు పడుతున్నారు... (2003)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

కరెంటు కోత కారణంగా న్యూయర్క్ పట్టణం ఇలా వెలవెలబోయింది. (2003)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

ఇరాక్ యుద్థంలో భాగంగా ఓ ఫోటో..

 

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

పట్టుబడిన అనంతరం సద్దాం హుస్సేన్ కు పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది...

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

మానవత్వం పరిమిళించిన వేళ...

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

ఇరాక్ యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో జార్జ్ బుష్.. (2003)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

సునామీ రాక్షస అలలు జనం పైకి చొచ్చుకొస్తున్న దృశ్యం (2004)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

ఫేస్‌బుక్‌ను ఆవిష్కరించిన అనంతరం మెట్ల పై కూర్చొన్న మార్క్ జూకర్‌‌బర్గ్, డస్టిన్ మాస్కోవిట్జ్.

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

మ్యాడ్రిడ్ ట్రెెయిన్ ప్రమాదపు దృశ్యం.ఈ ఘటనలో దాదాపు 200 మంది చనిపోయారు. (2004)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

పోప్ జాన్ పాల్ IIకు ఘన నివాళుర్పిస్తున్న క్రైస్తవ ప్రపంచం.

 

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

తహోవా, నైజర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అత్యవసర ఫీడింగ్ సెంటర్ లో భాగంగా ఓ తల్లి తన  చిన్నారి చేతిని ఇలా ముద్దాడింది. (2005)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

ప్రపంచపు మొట్టమొదటి పాక్షిక ముఖమార్పిడి అనంతరం ఇసాబెల్లీ డైనోయిర్ తన ముఖాన్నిఇలా మార్చుకుంది.

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసేకునేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని సముదాయిస్తున్న పోలీసు సిబ్బంది. కౌన్సిలింగ్ అనంతరం అతను పూర్తిగా మారిపోయాడు.(2005)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

లండన్ బాంబు పేలుళ్ల ఘటనలో ఓ దృశ్యం (2005)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చిన్ని హృదయం.. పెద్ద చేయూత (కత్రినా తుఫాన్ బాధితులు, 2005)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

కన్నతల్లి న్యాయ పోరాటం.

 

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

14వ గోల్డ్ మెడల్ సాధించిన ఆనందంలో మైకేల్ ఫెల్ప్స్

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

వాల్ స్ట్రీట్ ..స్టాక్ మార్కెట్ నష్టాలు. (2008)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

తుఫాన్ మిగిల్చిన శోకం..

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

యూఎస్ ఎయిర్‌వేస్‌కు చెందిన 1549 విమానం హడ్సన్ నదిలో కూలింది.. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ మరణించలేదు.  (2009)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో స్పేస్ వాక్ చేస్తున్న వ్యోమగాములు. (2010)

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

 

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

చరిత్ర సాక్షిగా 100 నిజాలు!

Best Mobiles in India

English summary
Iconic Photos That Define The 21st Century So Far. Read more in Telugu Gizbot.......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X