బాబు.. ఆదివారం ఈ-మెయిల్స్ వెళతాయా..?

Written By:

ఆధునిక టెక్నాలజీ పట్ల మన తల్లితండ్రులకు అవగాహన తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే..? కాలంతో పాటు టెక్నాలజీ కూడా పరుగులు పెడుతోన్న నేపథ్యంలో ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి ఏ మాత్రం పొంతన ఉంటడం లేదు.

బాబు.. ఆదివారం ఈ-మెయిల్స్ వెళతాయా..?

ఈ క్రమంలో ఆధునిక టెక్నాలజీ హ్యాండిల్ చేయటంలో మన తల్లితండ్రులు తడబడుతున్నారనే చెప్పాలి. ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆపరేట్ చేసే సమయంలో మన పెద్దవాళ్లలో తలెత్తే విచిత్రమైన సందేహాలను ఇప్పుడు చూద్దాం..

Read More: బాత్రూమ్‌లో ఫోన్ వాడే అలవాటుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

ఆదివారం ఈ-మెయిల్స్ వెళతాయా..?

వాస్తవానికి పూర్వపు రోజుల్లో ఈ-మెయిల్ సర్వీసులు అందుబాటులో ఉండేవి కావు. అప్పట్లు ఉత్తరాలు ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ సంబంధాలు కొనసాగేవి. ఆ సర్వీసులు ఆదివారం పనిచేసేవి కావు. 

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

నా కంప్యూటర్‌కు వైరస్ సోకింది, అది నన్ను చంపేస్తుందేమో..?

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

నేను కూడా ఫేస్‌బుక్‌లో చేరాను smiley అంటే ఏంటి..?. 

వాస్తవానికి ఆ రోజుల్లో ఫేస్‌బుక్‌, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు అందుబాటులో లేవు. కాబట్టి, వాళ్లకు ఇటువంటి సందేహాలు రావటం సాధారణమే.

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

ఎందుకు వాళ్లు గూగుల్ లోగోను చీటికి, మాటికి మారుస్తున్నారు..?

ప్రముఖ వ్యక్తులు, ప్రముఖ సంఘటనలను వారిని మరోమారు స్మరింపజేస్తూ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం 'గూగుల్ డూడుల్'.

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

నా నోకియా 3310 ఫోన్‌లో వాట్సాప్ పనిచేస్తుందా..?

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

నా ఫోన్‌తో సెల్ఫీ ఎలా తీసుకోవాలి..?

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

నా కొత్త కంప్యూటర్‌లో Solitaire గేమ్ ఆడటం ఏలా..?

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

మెయిల్‌కు డాక్యుమెంట్‌లను అటాచ్ చేయటం ఏలా..?

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

ఇంటర్నెట్ హిస్టరీని ఏలా క్లియర్ చేయాలి..?

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

నాకు నిద్రస్తోంది! కంప్యూటర్‌ను ఏలా స్లీప్ మోడ్‌లోకి తీసుకువెళ్లాలి..?

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

అయినా ఎందుకు ఓపెన్ అవ్వటం లేదు..? (అన్ ప్లగ్ చేయాలి కదా అని, ఈమె గారు కంప్యూటర వైర్లన్ని అన్‌ప్లగ్ చేసేస్తే పీసీ ఏలా స్టార్ట్ అవుతుంది)

వాళ్లకు విచిత్రమైన సందేహాలు!

కంటిన్యూ చేయటానికి ‘any button'ను ప్రెస్ చేయమని అడుగుతోంది. అసలు any button ఎక్కడ ఉంటుంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
11 Adorable Questions Old People Ask About Technology. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot