10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

Written By:

క్రేజీ టెక్నాలజీకి నేటి ఆధునిక ప్రపంచం దాసోహమంటోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో కుర్రకారు హుషారెత్తిస్తుంటే, ఇంటర్నెట్ సమస్త ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకువచ్చింది. మార్పుచెందుతున్న టెక్నాలజీ పోకడల మనిషి జీవనశైలని మరింత సుఖమయం చేసేస్తున్నాయి. ముఖ్యంగా నేటి యువతరం టెక్నాలజీ సాయం లేకుండా ఒక్కరోజు కూడా గడపలేకపోతోంది. స్మార్ట్‌ఫోన్ కంట్రోలింగ్ సౌలభ్యతతో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన 10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేయటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Automatic pet feeder

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

ఆటోమెటిక్ పెట్ పీడర్

ఈ పెట్ ఫీడర్ డివైస్ ద్వారా మీరు ఇంట్లో లేకపోయినప్పటికి మీ  పెంపుడు జంతువుకు క్రమం తప్పకుండా ఆహారాన్ని పెట్టవచ్చు. 

సోర్స్

 

Wemo Light Switch

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

వుయ్మో లైట్ స్విచ్

ఈ స్విచ్‌లకు సంబంధించిన అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఫోన్ ద్వారా ఇంట్లో లైట్లను నియంత్రించుకోవచ్చు.
సోర్స్

 

WeMo Baby Monitor

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

WeMo Baby Monitor

ఈ గాడ్జెట్ మీ వద్ద ఉంటే ప్రతి నిమిషం మీ బేబీ పక్కన ఉండాల్సిన అవసరం ఉండు. ఈ బేబీ మానిటర్ డివైస్ మీ చిన్నారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని మీకందిస్తుంది. సోర్స్

 

WeMo Home Automation Switch

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

WeMo Home Automation Switch

ఈ స్మార్ట్ హోమ్ గాడ్జెట్  మీ ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను మీ ఫోన్ తో కనెక్ట్ చేస్తుంది. సోర్స్

 

Lockitron

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

Lockitron

ఈ డివైస్ ద్వారా మీ ఇంటి డోర్‌కు రిమోట్ కంట్రోల్ లాక్‌ను సెట్ చేసుకోవచ్చు. సోర్స్

 

Tile app

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

Tile app

ఈ చిన్ని కీచైన్ మీ విలువైన వస్తువులను పోకుండా చూస్తుంది. సోర్స్

DoorBot wireless doorbell

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

ఈ స్మార్ట్ హోమ్ గాడ్జెట్ మీరు ఇంట్లో లేని సమయంలో కాపాలా కాస్తూ ఆ అప్ డేట్ లను ఎప్పటికప్పుడు మీ మొబైల్ కు చేరవేస్తుంది. సోర్స్ 

 

Philips Hue - EasyBulb Plus

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

ఈ ప్రత్యేకమైన బల్బులను కావల్సిన రంగంలో వెలిగిలే చేసుకోవచ్చు. సోర్స్

 

Health Appliances

10 కూలెస్ట్ స్మార్ట్ హోమ్ గాడ్జెట్స్

ఈ స్మార్ట్ హోమ్ గాడ్జెట్ మీ వద్ద ఉంటే బీపీ చెక్ చేసుకునేందుకు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ డివైస్ మీ బీపిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ రిపోర్టులను అందిస్తుంది. సోర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
11 Coolest & Smart Home Gadgets Which Can Be Controlled by Your Smartphone!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot