మోస్ట్ క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

|

కలలుగానే మిగిలిపోతాయనుకున్న పలు స్వప్నాలను ఆధునిక వర్షన్ టెక్నాలజీ నిజాలుగా మలుస్తోంది. మీ జీవన శైలిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అద్భుత సాంకేతిక పరికరాలు మున్ముందు ఖచ్చితంగా రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు డిజైనర్లు రూపకల్పన చేసిన కాన్సెప్ట్ గాడ్జెట్ డిజైన్‌లను క్రింద చూడొచ్చు..

 

సరికొత్త గాడ్జెట్ డిజైన్‌ల రూపకల్పనతో ఇండస్ట్రియల్ డిజైనర్లు టెక్నాలజీ ప్రపంచాన్ని కనవిందుచేస్తున్నారు. తమ ఆధునిక భావాలకు సాంకేతికను జోడించి ఆశ్చర్యపరిచే కాన్సెప్ట్ డిజైన్‌లను వీరు వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పలు సాంకేతిక ఉత్పత్తుల డిజైన్‌లు యూజర్ ఫ్రెండ్లీ పనితీరును కలిగి కొత్త తరహా అనుభూతులకు లోను చేస్తాయి. ఊహించని స్థాయిలో విస్తరిస్తున్న సాంకేతిక అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసేస్తోంది!.

Samsung Galaxy Skin

Samsung Galaxy Skin

Samsung Galaxy Skin

ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే ఫోన్ రెండు వైపులా డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. తేలికగాను ఇంకా సౌకర్యవంతంగాను  స్పందిస్తుంది.

Fujitsu Lifebook

Fujitsu Lifebook

Fujitsu Lifebook

ఈ కాన్సెప్ట్ గాడ్జెట్‌ను మూడు విధాలుగా అంటే ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ అలానే మొబైల్ ఫోన్‌లా  ఉపయోగించుకోవచ్చు.

 

TransluSense ClearTouch keyboard and mouse

TransluSense ClearTouch keyboard and mouse

TransluSense ClearTouch keyboard and mouse

 Mobiado CPT002
 

Mobiado CPT002

Mobiado CPT002

ఈ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్ డిజైన్ ను ప్రముఖ కార్ల తయారీ డిజైనర్  ఆస్టన్ - మార్టిన్ వృద్ధి చేసారు. గాసు తరహాలో ఉండే ఈ ఫోన్ ఆధునికంగానూ అదే సమయంలో స్మార్ట్ గా స్పందిస్తుంది.

The Real Notebook

The Real Notebook

The Real Notebook

ద రియల్ నోట్ బుక్

Murata Leaf Grip Remote Controller

Murata Leaf Grip Remote Controller

Murata Leaf Grip Remote Controller

మురాటా లీఫ్ గ్రిప్ రిమోట్ కంట్రోలర్

సోలార్స్ సెల్స్ ఆధారితంగా ఈ రిమోట్ కంట్రోలర్ ఛార్జ్ అవుతుంది. ఈ ప్రత్యేకమైన రిమోట్ సాయంతో టీవీని సౌకర్యవంతంగా నియంత్రించుకోవచ్చు.

 

 Razer Switchblade

Razer Switchblade

Razer Switchblade

ఈ పీసీ ద్వారా అత్యుత్తమ గేమింగ్ ను ఆస్వాదించవచ్చు.

Cave phone

Cave phone

Cave phone

కేవ్ ఫోన్

 Nokia Kinetic phone

Nokia Kinetic phone

Nokia Kinetic phone

నోకియా కైనిటిక్ ఫోన్

 

Origami handset

Origami handset

Origami handset,

ఓరిగామీ హ్యాండ్‌సెట్

Strap Game

Strap Game

మోస్ట్ క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

Strap Game, స్ట్రాప్ గేమ్

The Immersive Cocoon

The Immersive Cocoon

మోస్ట్ క్రియేటివ్ గాడ్జెట్ డిజైన్స్!

The Immersive Cocoon

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X